• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఓడిన చోటనే గెలిచిన చిరంజీవి

    టాలివుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవికి ఇటీవల గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ గురించి చిరంజీవి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో తెలుగు నటులకు కనీస గౌరవం లేదని అప్పట్లో చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. తాను వేడుకకు వెళ్లినపుడు అక్కడ టాలివుడ్‌ దిగ్గజాల ఫోటోలు అక్కడ లేకపోవడం తనని కలచివేసిందన్నారు. ఇప్పడదే గోవా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో చిరు అవార్డు అందుకోవడంతో…తగ్గిన చోటనే నెగ్గాడు అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv