• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫొటోలు తీయబోయి కాలువలో పడిన మహిళ

    [VIDEO](url): సోషల్ మీడియాలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెళ్లిలో ఓ మహిళ వధూవరుల ఫొటోలు తీస్తూ డ్రైనెజ్ కాలువలో పడిపోయింది. ఈ వైరల్ వీడియోను కోటి మందికిపైగా వీక్షించారు. ఈ ఘటన ఎక్కడో జరిగిందో మాత్రం తెలియదు. కాలువలో పడిన మహిళకు మాత్రం ఏమికాలేదని తెలిసింది.

    https://www.instagram.com/p/CotmH2QPKB3/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv