• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అన్నా- చెల్లెళ్ల బంధాన్ని గుర్తుచేస్తూ TSRTC పోస్ట్

  రాఖీ పండుగ పురస్కరించుకుని అన్నా- చెల్లెళ్ల అనుబంధాన్ని గుర్తు చేస్తూ టీఎస్ఆర్టీసీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. “అన్నా చెల్లెళ్ల అనుబంధానికి వారధిగా #TSRTCLogistics ఉండబోతుంది. రాఖీలను పంపడం మీవంతు – మీ సోదరులకు సురక్షితంగా చేర్చడం మావంతు” అంటూ ట్వీట్ చేసింది. ఏదైనా కారణం చేత తమ సోదరులకు రాఖీ కట్టడం వీలుకాకపోతే.. తెలంగాణ ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్సీస్‌ల ద్వారా ఆడపడుచులు తక్కువ ధరలోనే రాఖీలు పంపచవచ్చని వెల్లడించింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv