• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUS vs NZ: ఆసీస్‌ భారీ స్కోరు

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (81), ట్రావిస్‌ హెడ్‌ (109) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 175 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్‌ 59 బంతుల్లోనే 100 పరుగులు చేసి వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీని క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్‌ మార్ష్ (36), మ్యాక్స్‌వెల్‌ (41), జోష్‌ ఇంగ్లిస్‌ (38), ప్యాట్‌ కమిన్స్‌ (37) రాణించడంతో ఆసీస్‌ భారీ స్కోర్ చేయగల్గింది. కివీస్‌ బౌలర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌, బౌల్ట్‌ తలో మూడు వికెట్లు తీశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv