• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUS vs NZ: ఆసీస్‌ భారీ స్కోరు

    న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేసింది. 49.2 ఓవర్లలో 388 పరుగులు చేసి ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌కు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (81), ట్రావిస్‌ హెడ్‌ (109) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 175 రన్స్ భాగస్వామ్యం నమోదు చేశారు. హెడ్‌ 59 బంతుల్లోనే 100 పరుగులు చేసి వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీని క్రియేట్‌ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మిచెల్‌ మార్ష్ (36), మ్యాక్స్‌వెల్‌ (41), జోష్‌ ఇంగ్లిస్‌ (38), ప్యాట్‌ కమిన్స్‌ (37) రాణించడంతో … Read more

    AUS vs NZ: రెండు రికార్డులు బద్దలు

    ప్రస్తుతం జరుగుతున్న ఆసీస్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలయ్యాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌ తొలి పవర్‌ప్లేలో ఏకంగా 118 పరుగులు సాధించింది. వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు ఇదే అత్యధిక ఫస్ట్‌ పవర్‌ప్లే స్కోర్‌. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (81), ట్రావిడ్‌ హెడ్ (109) తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అటు హెడ్‌ 59 బంతుల్లోనే 6 సిక్సర్లు, 10 ఫోర్లతో సెంచరీ బాది వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (63 … Read more

    మ్యాచ్‌కే హైలైట్ ఈ క్యాచ్

    ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగులో చెలరేగి, బౌలింగులోనూ ఆకట్టుకుంది. అయితే, ఈ మ్యాచులో గ్లెన్ ఫిలిఫ్స్ పట్టిన క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా స్కోరు 50-3 వద్ద ఉన్నప్పుడు శాంట్నర్ బౌలింగులో స్టాయినిస్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు. దీంతో పాయింట్ వైపు నుంచి దూసుకొస్తూ డైవ్ చేసి మరీ గ్లెన్ ఫిలిప్స్ బంతిని అందుకున్నాడు. ‘వావ్.. వాట్ ఎ క్యాచ్’ అంటూ క్రికెట్ అభిమానులు ప్రశసంలతో ముంచెత్తుతున్నారు. వీడియో కోసం ట్విటర్ గుర్తుపై క్లిక్ చేయండి. … Read more