• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AUS vs NZ: రెండు రికార్డులు బద్దలు

    ప్రస్తుతం జరుగుతున్న ఆసీస్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో రెండు రికార్డులు బద్దలయ్యాయి. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్‌ తొలి పవర్‌ప్లేలో ఏకంగా 118 పరుగులు సాధించింది. వరల్డ్‌కప్‌లో ఆసీస్‌కు ఇదే అత్యధిక ఫస్ట్‌ పవర్‌ప్లే స్కోర్‌. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (81), ట్రావిడ్‌ హెడ్ (109) తొలి వికెట్‌కు 175 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అటు హెడ్‌ 59 బంతుల్లోనే 6 సిక్సర్లు, 10 ఫోర్లతో సెంచరీ బాది వరల్డ్‌కప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేశాడు. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (63 బంతులు) పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv