• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మ్యాచ్‌కే హైలైట్ ఈ క్యాచ్

    ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగులో చెలరేగి, బౌలింగులోనూ ఆకట్టుకుంది. అయితే, ఈ మ్యాచులో గ్లెన్ ఫిలిఫ్స్ పట్టిన క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా స్కోరు 50-3 వద్ద ఉన్నప్పుడు శాంట్నర్ బౌలింగులో స్టాయినిస్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బంతిని గాల్లోకి లేపాడు. దీంతో పాయింట్ వైపు నుంచి దూసుకొస్తూ డైవ్ చేసి మరీ గ్లెన్ ఫిలిప్స్ బంతిని అందుకున్నాడు. ‘వావ్.. వాట్ ఎ క్యాచ్’ అంటూ క్రికెట్ అభిమానులు ప్రశసంలతో ముంచెత్తుతున్నారు. వీడియో కోసం ట్విటర్ గుర్తుపై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv