[VIDEO](url): పుష్పలో అల్లు అర్జున్ మ్యానరిజం ‘తగ్గేదేలే’ డైలాగ్ ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్‌కు పాకింది. తాజాగా జరిగిన BGT-2023 సిరీస్ చూసేందుకు వచ్చిన ఆసీస్ అభిమాని తగ్గేదేలే అంటూ డైలాగ్ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
![](https://cdn.telugu.yousay.tv/wp-content/uploads/2023/03/04104101/image-306.jpeg)