• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ కత్తితో కేక్‌ కట్టింగ్‌..కేసు నమోదు

    మహరాష్టలోని బొరివలికి చెందిన 17 ఏళ్ల యువకుడు పెద్ద కత్తితో 20 కేకులు వరుసగా కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్నాడు. బర్త్‌డే వేడుకలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ఆ యువకుడి కోసం గాలించగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Video: Mumbai Teen Cuts Cakes With Sword, Faces Police Case https://t.co/bXFf16Ha2q pic.twitter.com/CgEXVMs3uM — NDTV … Read more

    వాట్ యాన్ ఐడియా సర్‌జీ

    వర్షం, వరదలు వచ్చినప్పుడు పాదచారులను రహదారికి ఇవతల నుంచి అవతల వైపు తీసుకెళ్లటానికి ఓ వ్యక్తి ఏకంగా ఒక ట్రాలీనే తయారు చేసుకున్నాడు. దానిపై పాదచారులను రోడ్డుకు అటు, ఇటు చేరవేస్తున్నాడు. పాదచారుల బూట్లు, చెప్పుులు తడవకుండా ట్రాలీలో వారిని గమ్యానికి చేరుస్తున్నాడు. అందుకు అతను కొంత మొత్తం తీసుకుంటున్నాడు. ఇతని ఐడియాకు ఫిదా అయిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో స్పందించారు. ‘వ్యాపార ఆలోచనలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. వీటిని ఎవ్వరూ ఆపలేరు’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ … Read more

    పెంపుడు కుక్కపై వైద్యుడి క్రూరత్వం

    ఓ వైద్యుడు మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన వైద్యుడు రజనీష్ గ్వాలా శునకాన్ని తన కారుకు కట్టేసి లాక్కెళ్లాడు. కారు వేగంతో పరిగెత్తలేక ఆ శునకం విలవిల్లాడింది. కారు వేగంగా వెళ్లడంతో ఆ కుక్క తీవ్రంగా గాయపడింది. కాలు విరగడంతో పాటు మెడకు గాయాలయ్యాయి. ఈ దృశ్యాన్ని ఓ వాహనదారుడు వీడియో తీసి ఎన్జీవో సంస్థకు ఇచ్చారు. ఆ వీడియో ఆధారంగా సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్జీవో ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. The person who did … Read more

    తైవాన్‌లో భూకంపం

    తైవాన్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు కోస్తా తీరం తైతాంగ్‌కు 50 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైంది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ ప్రకంపనలు దేశమంతటా సంభవించాయి. భవనాలు స్వల్పంగా కదిలాయి. రాత్రి పూట భూమి కంపించడంతో తైవాన్ వాసులు భయాందోళనలకు గురయ్యారు. Taiwan earthquake ?? pic.twitter.com/0lrjx6fQUM — August.. (@bornLeo17) September 17, 2022

    కాలాచష్మాకు కాలు కదిపిన అశ్విన్

    భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా [వీడియో](url) పంచుకున్నాడు. బాలీవుడ్ ఫేమస్ సాంగ్ ‘ కాలాచష్మా’కు తన అభిమానులతో కలసి స్టెప్పులేశాడు. తన స్టైల్‌లో బంతిని ప్యాంట్‌కు రుద్దుతూ కాలు కదిపాడు. అదే ఓ డ్యాన్స్ మూమెంట్‌గా మారిపోయింది. ఈ వీడియో నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. కాగా అశ్విన్‌కు ఇన్‌స్టాలో మూడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Ashwin (@rashwin99)

    బ్రెసీలియాలో మొసళ్ల దండయాత్ర

    బ్రెజిల్‌లోని ఒక సముద్ర తీరంలో వందల కొద్దీ మొసళ్లు సేద తీరుతున్న [వీడియో ](url)సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రెసీలియా తీరంలో భారీ సంఖ్యలో మొసళ్లు విశ్రాంతి తీసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాగా కెన్ రుత్కోవ్‌స్కీ అనే వ్యక్తి సెప్టెంబర్ 15న ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 24 వేల రీట్వీట్లు చేశారు. Viral video shows crocodiles ? “ invading “ Brazilian beach !Here is … Read more

    బంతిని ఆపిన హెల్మెట్..!

    కీపింగ్ చేసే సమయంలో ఒక్కోసారి హెల్మెట్‌ని తమ వెనకాల పెట్టుకుంటుంటారు వికెట్ కీపర్లు. అయితే, ఆ హెల్మెట్‌ వల్ల పరుగులకు అంతరాయం కలిగితే బ్యాటింగ్ జట్టుకు అదనపు పరుగులు అంపైర్ ఇస్తాడు. ఇండియా మహారాజస్, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే ఘటన చోటుచేసుకుంది. అశోక్ దిందా వేసిన ఓవర్లో కీపర్ వెనకాల ఉన్న హెల్మెట్‌ని బాల్ నెమ్మదిగా తాకి ఆగిపోయింది. దీంతో వరల్డ్ జెయింట్స్‌కి అంపైర్ 5పరుగులు ఇవ్వడంతో ప్లేయర్లు కాసేపు నవ్వుకున్నారు. 5 Runs when ball Hits Keeper … Read more

    నమీబియా చిరుతలు వచ్చేశాయ్

    నమీబియా నుంచి చిరుతలను తీసుకురావడానికి వెళ్లిన ప్రత్యేక విమానం భారత్‌కు చేరుకుంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని భారత వైమానిక దళం స్టేషన్‌లో ఈ విమానం ల్యాండ్ అయింది. ఎనిమిది చీతాలను అక్కడినుంచి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ చీతాలను కునో జాతీయ పార్కుకు తరలించనున్నారు. వీటిని ప్రధాని మోదీ శనివారం అడవిలోకి వదిలిపెడతారు. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. #WATCH | The special chartered cargo flight, carrying 8 cheetahs from Namibia, landed at the Indian Air Force Station … Read more

    ‘బ్రహ్మాస్త్ర’ స్పెషల్ వీడియో రిలీజ్

    పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ నుంచి ఓ స్పెషల్ వీడియోను చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ట్విటర్‌లో విడుదల చేశారు. ఈ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. సినిమా విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ వీడియో వదిలారు. ఈ చిత్రం మొదటి వారం రూ.300 కోట్లు వసూలు చేసినట్లు కరణ్ తెలిపారు. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో రెండో వారంలోకి అడుగు పెడుతున్నట్లు పేర్కొన్నారు. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. https://twitter.com/karanjohar/status/1570634809009143808?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1570634809009143808%7Ctwgr%5Ea7a2d6ea5a681b6db9ae3aa602f463a3db4f710e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-6454159011845084414.ampproject.net%2F2208242209000%2Fframe.html

    ఫ్లైయింగ్ బైక్ వచ్చేసింది!

    గాల్లో ఎగిరే బైక్ వచ్చేసింది. అమెరికాకు చెందిన ఒక టెక్నాలజీ సంస్థ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి హోవర్ బైక్. ఈ హోవర్ బైక్ గంటకు100 కి.మీ వేగంతో 40 నిమిషాల పాటు గాల్లో ఎగరగలదు. దీనిపై ఒకరు మాత్రమే ప్రయాణించవచ్చు. వచ్చే ఏడాది నాటికి ఇది మార్కెట్‌లోకి రానుంది. దీని ధర రూ.6 కోట్లు ఉంటుందని అంచనా. వీడియో కోసం వాచ్ ఆన్ బటన్‌పై క్లిక్ చేయండి. This is the world's first flying bike. … Read more