• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తైవాన్‌లో భూకంపం

    తైవాన్‌లో శనివారం భారీ భూకంపం సంభవించింది. తూర్పు కోస్తా తీరం తైతాంగ్‌కు 50 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.6గా నమోదైంది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ఈ ప్రకంపనలు దేశమంతటా సంభవించాయి. భవనాలు స్వల్పంగా కదిలాయి. రాత్రి పూట భూమి కంపించడంతో తైవాన్ వాసులు భయాందోళనలకు గురయ్యారు.

    https://twitter.com/bornLeo17/status/1571164283987456000?s=20&t=A8_yEIXFw_gV8Q4d1nIxVA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv