• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాలాచష్మాకు కాలు కదిపిన అశ్విన్

    భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా [వీడియో](url) పంచుకున్నాడు. బాలీవుడ్ ఫేమస్ సాంగ్ ‘ కాలాచష్మా’కు తన అభిమానులతో కలసి స్టెప్పులేశాడు. తన స్టైల్‌లో బంతిని ప్యాంట్‌కు రుద్దుతూ కాలు కదిపాడు. అదే ఓ డ్యాన్స్ మూమెంట్‌గా మారిపోయింది. ఈ వీడియో నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. కాగా అశ్విన్‌కు ఇన్‌స్టాలో మూడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv