• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకట్టుకుంటున్న కేఎస్. భరత్, అశ్విన్‌ల ఫన్నీ వీడియో

    టీమిండియా క్రికెటర్స్ కేఎస్ భరత్, రవిచంద్ర అశ్విన్ ఓ ఫన్నీ వీడియో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. అశ్విన్, భరత్‌లు కలిసి ఓ ఫన్నీ వీడియో చేశారు అందులో భరత్‌ని తనకు తెలుగు భాష నేర్పించమని అశ్విన్ అడిగాడు, భరత్ తెలుగులో కొన్ని వాఖ్యాలు చెప్తే అశ్విన్ వాటిని పలికాడు. అంతేకాకుండా భరత్ టీమిండియా అభిమానులందరినీ జట్టుకు మద్దతు ఇవ్వాలని కోరాడు. ట్రోఫీని భారతదేశానికి తీసుకువస్తామని చెప్పుకొచ్చాడు. నేటి నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభంకానుంది Andhariki Namaskaram, Ellarukum Vanakkam. Some Tamil ? Telugu … Read more

    WTC FINAL: భారత్‌తో తలపడే ఆసీస్ టీమ్ ఇదే

    భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి లండన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ ఛాంపియన్‌పిప్ ఫైనల్ కోసం ఆసీస్ మొత్తం 17 మందితో కూడిన ఆటగాళ్లతో జట్టును కూర్పు చేసింది. జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవెన్ స్మిత్(వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, అలెక్స్ క్యారీ, బోలాండ్, కామెరూన్ గ్రీన్, మార్కస్ హ్యారిస్, జోస్ హేజల్‌వుడ్, జోస్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుచానే, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టొడిఫై మార్ష్, మాథ్యూ రెన్‌షా, మిచెల్ స్టార్క్. ఫైనల్‌ … Read more

    అశ్విన్ భయ్యా కూడా మనలాంటోడే!

    జింబాబ్వేతో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతుండగా [వీడియో](url)లో అశ్విన్‌ చేష్టలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో అశ్విన్‌ రెండు చొక్కాలను తీసుకుని అందులో ఏది తీసుకోవాలో ఆలోచిస్తుంటాడు. అన్ని రకాలుగా చూసి చివరికి రెండు చొక్కాలను వాసన చూసి అందులో ఒకటి వేసుకుని వెళ్తాడు. ఇది చూసిన నెటిజన్లు “ అశ్విన్‌ భయ్యా మనలాంటోడే” “నేను ఇప్పటికీ ఇలాగే చేస్తా” అంటూ కామెంట్లు పెడుతున్నారు. Ashwin Anna Supremacy This is the right way to find your clothes pic.twitter.com/a9YSakerU4 … Read more

    కాలాచష్మాకు కాలు కదిపిన అశ్విన్

    భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సరదా [వీడియో](url) పంచుకున్నాడు. బాలీవుడ్ ఫేమస్ సాంగ్ ‘ కాలాచష్మా’కు తన అభిమానులతో కలసి స్టెప్పులేశాడు. తన స్టైల్‌లో బంతిని ప్యాంట్‌కు రుద్దుతూ కాలు కదిపాడు. అదే ఓ డ్యాన్స్ మూమెంట్‌గా మారిపోయింది. ఈ వీడియో నెటిజన్లకు విపరీతంగా నచ్చేసింది. కాగా అశ్విన్‌కు ఇన్‌స్టాలో మూడు మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. View this post on Instagram A post shared by Ashwin (@rashwin99)