• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అశ్విన్ భయ్యా కూడా మనలాంటోడే!

    జింబాబ్వేతో మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ మాట్లాడుతుండగా [వీడియో](url)లో అశ్విన్‌ చేష్టలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. అందులో అశ్విన్‌ రెండు చొక్కాలను తీసుకుని అందులో ఏది తీసుకోవాలో ఆలోచిస్తుంటాడు. అన్ని రకాలుగా చూసి చివరికి రెండు చొక్కాలను వాసన చూసి అందులో ఒకటి వేసుకుని వెళ్తాడు. ఇది చూసిన నెటిజన్లు “ అశ్విన్‌ భయ్యా మనలాంటోడే” “నేను ఇప్పటికీ ఇలాగే చేస్తా” అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv