• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారీ కత్తితో కేక్‌ కట్టింగ్‌..కేసు నమోదు

    మహరాష్టలోని బొరివలికి చెందిన 17 ఏళ్ల యువకుడు పెద్ద కత్తితో 20 కేకులు వరుసగా కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్నాడు. బర్త్‌డే వేడుకలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్‌గా మారింది. ఈ వీడియో పోలీసుల దృష్టికి రావడంతో ఆ యువకుడి కోసం గాలించగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv