• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బంతిని ఆపిన హెల్మెట్..!

    కీపింగ్ చేసే సమయంలో ఒక్కోసారి హెల్మెట్‌ని తమ వెనకాల పెట్టుకుంటుంటారు వికెట్ కీపర్లు. అయితే, ఆ హెల్మెట్‌ వల్ల పరుగులకు అంతరాయం కలిగితే బ్యాటింగ్ జట్టుకు అదనపు పరుగులు అంపైర్ ఇస్తాడు. ఇండియా మహారాజస్, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే ఘటన చోటుచేసుకుంది. అశోక్ దిందా వేసిన ఓవర్లో కీపర్ వెనకాల ఉన్న హెల్మెట్‌ని బాల్ నెమ్మదిగా తాకి ఆగిపోయింది. దీంతో వరల్డ్ జెయింట్స్‌కి అంపైర్ 5పరుగులు ఇవ్వడంతో ప్లేయర్లు కాసేపు నవ్వుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv