• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాడీగార్డు బైక్‌పై అనుష్క శర్మ: ఫైన్

    స్టార్ హీరోయిన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. బైక్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణించింది. తన కారులో షూటింగ్‌కు వెళ్తుండగా ట్రాఫిక్ ఎక్కువైంది. దీంతో తన బాడీగార్డు బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది. కానీ అనుష్కతో పాటు ఆమె బాడీగార్డు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో ముంబై పోలీసులు అనుష్క బాడీగార్డ్‌కు రూ.10500 ఫైన్ విధించారు. దీంతో ఆ జరిమానా మొత్తాన్ని ఆయన చెల్లించారు. Challan has been … Read more

    బంతిని ఆపిన హెల్మెట్..!

    కీపింగ్ చేసే సమయంలో ఒక్కోసారి హెల్మెట్‌ని తమ వెనకాల పెట్టుకుంటుంటారు వికెట్ కీపర్లు. అయితే, ఆ హెల్మెట్‌ వల్ల పరుగులకు అంతరాయం కలిగితే బ్యాటింగ్ జట్టుకు అదనపు పరుగులు అంపైర్ ఇస్తాడు. ఇండియా మహారాజస్, వరల్డ్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే ఘటన చోటుచేసుకుంది. అశోక్ దిందా వేసిన ఓవర్లో కీపర్ వెనకాల ఉన్న హెల్మెట్‌ని బాల్ నెమ్మదిగా తాకి ఆగిపోయింది. దీంతో వరల్డ్ జెయింట్స్‌కి అంపైర్ 5పరుగులు ఇవ్వడంతో ప్లేయర్లు కాసేపు నవ్వుకున్నారు. 5 Runs when ball Hits Keeper … Read more