• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బాడీగార్డు బైక్‌పై అనుష్క శర్మ: ఫైన్

  స్టార్ హీరోయిన్, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. బైక్‌పై హెల్మెట్ లేకుండా ప్రయాణించింది. తన కారులో షూటింగ్‌కు వెళ్తుండగా ట్రాఫిక్ ఎక్కువైంది. దీంతో తన బాడీగార్డు బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది. కానీ అనుష్కతో పాటు ఆమె బాడీగార్డు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీంతో ముంబై పోలీసులు అనుష్క బాడీగార్డ్‌కు రూ.10500 ఫైన్ విధించారు. దీంతో ఆ జరిమానా మొత్తాన్ని ఆయన చెల్లించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv