• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వాట్ యాన్ ఐడియా సర్‌జీ

  వర్షం, వరదలు వచ్చినప్పుడు పాదచారులను రహదారికి ఇవతల నుంచి అవతల వైపు తీసుకెళ్లటానికి ఓ వ్యక్తి ఏకంగా ఒక ట్రాలీనే తయారు చేసుకున్నాడు. దానిపై పాదచారులను రోడ్డుకు అటు, ఇటు చేరవేస్తున్నాడు. పాదచారుల బూట్లు, చెప్పుులు తడవకుండా ట్రాలీలో వారిని గమ్యానికి చేరుస్తున్నాడు. అందుకు అతను కొంత మొత్తం తీసుకుంటున్నాడు. ఇతని ఐడియాకు ఫిదా అయిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో స్పందించారు. ‘వ్యాపార ఆలోచనలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. వీటిని ఎవ్వరూ ఆపలేరు’ అని ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv