• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఇల్లాలికి అదిరిపోయే సర్‌ప్రైజ్‌

    [VIDEO](url):ఒక వ్యక్తి తన పుట్టినరోజున మహిళను ఆశ్చర్యపరిచాడు పసిబిడ్డతో మంచం మీద కూర్చున్న తన భార్య వద్దకు వెళ్లి, అతని చేతికి ఒక గుడ్డ మరియు ప్లాస్టిక్ షీట్ చుట్టుకొని దానిని తెరవమని ఆమెను అడుగుతాడు. అది చూసి వైఫ్‌ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఈ వీడియో 10.7 మిలియన్లకు పైగా వీక్షణలను మరియు తొమ్మిది లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. అతడిచ్చిన సర్‌ప్రైజ్‌ ఏంటో వీడియోలో మీరూ చూడండి. https://www.instagram.com/reel/Cn88aolAug0/?utm_source=ig_web_copy_link

    చిరుతలు గర్జించవు తెలుసా!

    సాధారణంగా మనుషులకి జంతువలంటే చాల భయం అందులోను సింహాలు పులులు అంటే మరి ఎక్కువే వాటి గర్జన వింటేనే వణుకు పుడుతుంది. కానీ చిరుతలు గర్జించవు, అవి ఇంటి పిల్లుల మాదిరిగా మియావ్ అంటూ అరుస్తాయని తెలుసా!

    ఈ నింజా వుమన్‌ స్కిల్స్‌కు ఫిదా అవ్వాల్సిందే!

    [VIDEO](url): తాజాగా వైరల్‌ అవుతున్న వీడియలో మహిళ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ మహిళ నాన్‌చాక్‌తో కొవ్వొత్తులను ఆర్పడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఈ ఫీట్‌ చేయడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. నెక్స్ట్‌ లెవెల్‌ స్కిల్స్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి. This woman looks like she came out of a ninja movie pic.twitter.com/m163kz9oNz — Next Level Skills (@NextSkillslevel) January 28, 2023

    ఒక్కసారిగా కూలిన 6 అంతస్థుల భవనం

    [VIDEO](url):సికింద్రాబాద్‌లో ముగ్గురి మరణానికి కారణమైన భవనాన్ని అధికారులు కూల్చివేసే క్రమంలో పెనుప్రమాదం తప్పింది. అధికారులు ఒక్కో అంతస్థు కూల్చాలని నాలుగు రోజులుగా పనులు కొనసాగిస్తుండగా…. ఇవాళ ఒక్కసారిగా ఆరు అంతస్థులు కూలిపోయాయి. చుట్టుపక్కల వారిని ముందే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. The main building of the fire-hit 6 storeyed, commercial complex, Deccan mall, at Minister’s Road in #Secunderabad, where 3 workers were feared dead, completely #demolished today, #GHMC was pulled down the … Read more

    సన్నీలియోన్‌కి గాయం

    [VIDEO](url): సినిమా షూటింగ్ సమయంలో సన్నీ లియోన్ గాయపడింది. తన కుడి కాలికి గాయం అవ్వడంతో చిత్ర యూనిట్ తనకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. Sunny Leone Gets Injured #SunnyLeone #Injured #actress #bollywoodactress pic.twitter.com/KDiiRi9rns — Photofit Buzz (@PhotofitM) January 31, 2023

    వణికిస్తున్న 3d బిల్‌బోర్డ్‌

    [VIDEO](url): నమ్మశక్యం కానీ ఒక 3డి ఎఫెక్ట్స్ తో కూడిన బిల్ బోర్డ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజంగానే ఒక సింహం బయటకి దూకినట్టు కనిపించడంతో అక్కడ దెగ్గరగా ఎవరైనా నిలబడి ఉన్నారంటే వాళ్ళు ఉలిక్కిపడిపోవాల్సిందే, ఈ వీడియో ట్విట్టర్ లో చెక్కర్లు కొడుతుండడంతో చూసినవారందరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు, కళ్ళు చెదిరేలా ఉన్న ఈ బిల్ బోర్డ్ చైనా లో ఉంది. Unbelievable 3D billboard in China ? pic.twitter.com/CgmOYZPlac — Erik Solheim (@ErikSolheim) January 28, 2023

    భారతీయ జెండా ఎగురవేసిందుకు దాడి

    [VIDEO](url):ఆస్ట్రేలియాలో ఖలీస్థానీలు రెచ్చిపోయారు. వీధుల్లో భారత జాతీయ జెండాను ఎగురవేసినందుకు వారిపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలు పట్టుకుని భారతీయ జెండాను పట్టుకున్నవారిపై రాడ్లతో దాడి చేశారు. దీనిపై పలువురు భారతీయులు స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకుని తగు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. Indians from the Hindu community beaten up by Khalistanis for waving Indian flag on the streets of Australia Khalistani Terrorism is a ticking bomb #KhalistanReferendum pic.twitter.com/vb5RrszPE7 … Read more

    ఆడపిల్ల కాదు ఆడపులి

    [VIDEO](url): ఆడపిల్లలు సుకుమారంగా ఉండకూడదు. ఆత్మరక్షణ కోసం విద్యలు నేర్చుకోవాల్సిందే. అమ్మాయిని చెడ దృష్టితో చూడాలంటేనే అబ్బాయిలు వణికిపోయేలా వారిని తయారుచేయాలి. అందుకే మీ పిల్లల్ని డ్యాన్స్‌ క్లాస్‌లకే కాదు స్వీయ రక్షణ తరగతులకు కూడా పంపండి అంటూ నెట్టింట పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. अद्भुत अपनी बहन बेटियों को डांस क्लास की जगह दुर्गा वाहिनी में भेजे, स्वयं के साथ धर्म की रक्षा भी होगी जय भवानी जय … Read more

    భూతద్దం భాస్కర్‌ నారాయణ టీజర్

    విభిన్నమైన మంచి చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. అతడి నుంచి వచ్చిన తాజా చిత్రం “భూతద్ధం భాస్కర్‌ నారాయణ” టీజర్ విడుదలైంది. రాశిసింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో…. డ్రీమ్స్‌ క్రియేషన్స్‌,విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శివ కందుకూరి డిటెక్టీవ్‌గా కనిపించనున్నాడు. మార్చి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    శ్రీనివాసమూర్తి మృతి పట్ల సూర్య, విక్రమ్ ఎమోషనల్‌

    అపరిచితుడు, సింగం ఇలా విక్రమ్‌, సూర్యల తెలుగు సినిమాలకు డబ్బింగ్‌ చెప్పే శ్రీనివాస మూర్తి శుక్రవారం గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతిపట్ల విక్రమ్‌, సూర్య సంతాపం తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులకు శ్రీనివాస మూర్తి గాత్రంతోనే విక్రమ్‌,సూర్యలు తెలుసు. ‘ మిమ్మల్ని, మీ శ్రావ్యమైన కళను కోల్పోతున్నాం మిత్రమా’ అంటూ తనకు డబ్బింగ్‌ చెప్పిన వీడియోను విక్రమ్‌ ట్వీట్‌ చేశారు. “తెలుగులో నా పాత్రలకు ప్రాణం పోసిన శ్రీనివాసమూర్తిగారి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు” అంటూ సూర్య బాధను పంచుకున్నారు.