• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వణికిస్తున్న 3d బిల్‌బోర్డ్‌

    [VIDEO](url): నమ్మశక్యం కానీ ఒక 3డి ఎఫెక్ట్స్ తో కూడిన బిల్ బోర్డ్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిజంగానే ఒక సింహం బయటకి దూకినట్టు కనిపించడంతో అక్కడ దెగ్గరగా ఎవరైనా నిలబడి ఉన్నారంటే వాళ్ళు ఉలిక్కిపడిపోవాల్సిందే, ఈ వీడియో ట్విట్టర్ లో చెక్కర్లు కొడుతుండడంతో చూసినవారందరు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు, కళ్ళు చెదిరేలా ఉన్న ఈ బిల్ బోర్డ్ చైనా లో ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv