• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ నింజా వుమన్‌ స్కిల్స్‌కు ఫిదా అవ్వాల్సిందే!

    [VIDEO](url): తాజాగా వైరల్‌ అవుతున్న వీడియలో మహిళ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలు ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ మహిళ నాన్‌చాక్‌తో కొవ్వొత్తులను ఆర్పడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఈ ఫీట్‌ చేయడం మరింత ఆశ్చర్యపరుస్తోంది. నెక్స్ట్‌ లెవెల్‌ స్కిల్స్‌ పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv