• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒంటిపై ధరించినది నలుపైనా తెలుపైనా వీరి అందం అదరహో!

    బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఈ రెండు కలర్స్‌ క్లాసిక్‌. ఎవరూ వేసుకున్నా అందంగానే కనిపిస్తారు. మరి మన టాలివుడ్‌ సుందరాంగులు ఈ రంగుల దుస్తుల్లో ఎలా మెరిశారో చూసేద్దామా! నభా నటేశ్‌ వజ్రాలు పొదిగినట్లుగా ఉన్న నల్లటి జాకెట్టులో నభా అందం వర్ణనాతీతం. నలుపు రాతిపై చెక్కిన శిల్పంలా మెరిసిపోయింది. View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) నభా నటేశ్‌ నలుపు వస్త్రాల్లో నాజూకు అందాలతో ఎలా ఉందో.. తెలుపు టాప్‌లోనూ టాప్‌ క్లాస్‌ … Read more

    మీ వాలెంటైన్స్‌ డేని మధురమైన రోజుగా మార్చుకునేందుకు ఇలా చేయండి

    “కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము యేలనో…!” అంటూ ఘంటసాల గారు ఏనాడో ప్రియురాలి సాంగత్యంలోని మాధుర్యాన్ని చెప్పారు. మరి అలాంటి ప్రేయసి కోసం ప్రత్యేకమైన ఓ రోజు వస్తే ఊరకనే ఊరుకుంటారా?.దానిని మరింత ప్రత్యేకం చేయాలి కదా! వలచిన చినదానికి వాలంటైన్స్‌డేను మరింత ప్రత్యేకంగా చూపాలి కదా! అవును, కానీ, ఏంచేయాలో తోచట్లేదు అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే! ప్రేమగా మొదలు ప్రేమికుల రోజు కదా అని రోజులో 24 గంటలకు మించిన సమయమైతే ఉండదు కదా! అది మనసులో పెట్టుకుని మీ … Read more

    అదిరిన రావణాసుర టైటిల్‌ ఆంథెమ్‌

    రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘రావణాసుర’.సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ ఆంథెమ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియాలో సూపర్‌ పాపులర్‌ అయిన ‘శాంతి పీపుల్‌’, భీమ్స్‌ సిసిరోలియో, హర్షవర్ధన్‌ రామేశ్వర్ మ్యూజిక్‌ బ్యాండ్‌ ఈ పాటను కంపోజ్‌ చేశారు. దశకంఠ లంకాపతి రావణా అంటూ సాగే ఈ పాట శ్రోతలను ట్రాన్స్‌లో ఉంచుతోంది. అను ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తుండగా…. సుశాంత్‌ నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు.ఈ ఏడాది … Read more

    హోయసల పవర్‌ఫుల్‌ టీజర్‌

    కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి మరో పవర్‌ఫుల్‌ సినిమా రాబోతోంది. విజయ్‌ ఎన్ దర్శకత్వంలో ధనంజయ హీరోగా ఓ పోలీస్‌ స్టోరీ త్వరలో అలరించనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్‌లో యాక్షన్‌ సీన్లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

    మహిళా క్రికెటర్ల అదిరిపోయే స్టెప్పులు

    [VIDEO](url): టీమిండియా మహిళా క్రికెటర్లు ఓ తమిళ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టారు. విశాల్‌, ఆర్య ‘ఎనిమి’ సినిమాలో ‘టమ్ టమ్’ పాటకు వారు డ్యాన్స్‌ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న టీమిండియా బృందం టీ20 వరల్డ్‌ కప్‌నకు ముందు ట్రై సిరీస్‌ కోసం అక్కడికి వెళ్లింది. గురువారం ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్‌ దీప్తి శర్మ, స్నేహ్‌ రాణా, ఇతర క్రికెటర్లు తమ స్టెప్పులతో అలరించారు. https://www.instagram.com/reel/CoKTcgmDirY/?utm_source=ig_web_copy_link

    సౌత్‌ సినిమాలో జాన్వీ- క్లారిటీ

    అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ సౌత్‌ సినిమాలో అడుగుపెడుతోందంటూ వస్తున్న వార్తలపై జాన్వీ తండ్రి, నిర్మాత బోనీ కపూర్‌ క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు. కార్తి సూపర్‌హిట్‌ సినిమా పైయాకు సీక్వెల్‌గా వస్తున్న పైయా2లో జాన్వీ నటిస్తోందని వార్తలు వచ్చాయి. వీటికి సమాధానమిస్తూ బోనీ కపూర్‌ తన ట్విట్టర్‌లో “ మీడియా మిత్రులారా, జాన్వీ ప్రస్తుతం ఎలాంటి తమిళ సినిమాకు కమిట్‌ కాలేదు. దయచేసి పుకార్లు ప్రచారం చేయొద్దు” అంటూ ట్వీట్ చేశారు. Courtesy Instagram: Screengrab Instagram:jhanvikapoor … Read more

    భావోద్వేగానికి గురైన చిరంజీవి

    కళాతపస్వి కె. విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో ఉంది. ఆయన పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఆయనతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

    కె. విశ్వనాథ్‌తో అల్లు అర్జున్‌

    దర్శక దిగ్గజం కె. విశ్వనాథ్‌ మరణంతో సినీలోకం విషాదంలో కూరుకుపోయింది. అయితే కళాతపస్వి, అల్లు అర్జున్‌తో ఉన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

    చిరంజీవి భావోద్వేగం

    [VIDEO](url): తనకు గురువు, తండ్రి సమానుడైన కె. విశ్వనాథ్‌ మరణం పట్ల చిరంజీవి భావోద్వగానికి గురయ్యారు. షూటింగ్‌ వేళ తనకు చేతితో కలిపి ముద్దలు పెట్టిన రోజులు గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. Annayya #Chiranjeevi garu tells the Greatness of #KVishwanath garu and Bonding with Him@KChiruTweets Pays tribute to Legendary Director #Vishwanath garu at His Home #MegastarChiranjeevi #RIPKVishwanath ?#RIPVishwanathGaru pic.twitter.com/vq9gh96hLW — Chiranjeevi Army (@chiranjeeviarmy) February 3, 2023

    భారత సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్‌ సినిమా తీయబోతున్న బ్లాక్‌బస్టర్‌ బ్యానర్‌ ‘ మైత్రి మూవీ మేకర్స్‌’ ప్రస్థానం

    చిన్నప్పటి నుంచే సినిమాలంటే ప్రేమ, ఇష్టం. స్కూల్‌ రోజుల నుంచే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసే అలవాటు. అమెరికా వెళ్లినా అక్కడా సినిమానే. ఎన్నటికైనా సినిమాల్లోకి అడుగుపెట్టాలి. కానీ కెమెరా ముందుకు రావడం ఇష్టం లేదు. అలాగని సినిమా నుంచి దూరంగా ఉండలేరు. అందుకే సినీ నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు. దిల్‌ రాజు, అరవింద్‌, దానయ్య ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు ఇండస్ట్రీని ఏలుతున్న వేళ… తుపానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా అడుగుపెట్టారు “మైత్రి మూవీ మేకర్స్” . నిశ్శబ్దంగా ఇండస్ట్రీలోకి వచ్చినా … Read more