• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఒంటిపై ధరించినది నలుపైనా తెలుపైనా వీరి అందం అదరహో!

  బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఈ రెండు కలర్స్‌ క్లాసిక్‌. ఎవరూ వేసుకున్నా అందంగానే కనిపిస్తారు. మరి మన టాలివుడ్‌ సుందరాంగులు ఈ రంగుల దుస్తుల్లో ఎలా మెరిశారో చూసేద్దామా!

  నభా నటేశ్‌

  వజ్రాలు పొదిగినట్లుగా ఉన్న నల్లటి జాకెట్టులో నభా అందం వర్ణనాతీతం. నలుపు రాతిపై చెక్కిన శిల్పంలా మెరిసిపోయింది.

  నభా నటేశ్‌

  నలుపు వస్త్రాల్లో నాజూకు అందాలతో ఎలా ఉందో.. తెలుపు టాప్‌లోనూ టాప్‌ క్లాస్‌ అందం తనది అనిపించేలా ఉంది ఈ అందాల నభా

  ఫరియా అబ్దుల్లా

  పాల కడలి పర్వతం పైనుంచి జాలువారుతుందా అన్నట్టుంది ఫరియా అబ్దుల్లా అందం. వదులుగా ఉన్న వైట్‌ డ్రెస్‌లో ఆమె అందం చూడ రెండు కళ్లూ చాలవు

  ఫరియా అబ్దుల్లా

  బంగారు కొండల మెరుపులను మరిపించేలా ఓ నల్లటి రాయి మెరిస్తే ఎలా ఉంటుందో. ఈ నలుపు డిజైనర్‌ డ్రెస్‌లో ఫరియా అందం అలా ఉంది.

  అను ఇమాన్యూయేల్‌

  నాజూకు నడుము అందాలను చూపిస్తూ చీరలో జారవిడిచిన అందంలా అను ఇమాన్యుయేల్‌ కుర్రాళ్ల మతులు పోగోడుతోంది.

  అను ఇమాన్యూయేల్‌

  ఒంటిపై చీర ఉందా లేదన్నట్టుగా పారదర్శక చీరలో పరువాలు ఒలకబోస్తూ కంటికై కునుకు లేకుండా చేస్తోంది ఈ భామ.

  రష్మిక మందన్న

  నేషనల్‌ క్రష్‌ నలుపు చీర కట్టిందంటే నరలోకాన ఎవడైనా దాసోహమవ్వాల్సిందే కదా మరి

  రష్మిక మందన్న

  పదహారణాల అందం బిగుతైన జాకెట్టుతో పారదర్శక శ్వేతవర్ణపు శారీతో చిరునవ్వు చిందిస్తుంటే.. చెల్లచెదరవ్వవా కుర్రాళ్ల హృదయాలు..!!

  సమంత

  సమంత సొగసుకు కుర్రాళ్లెప్పుడో దాసోహమయ్యారు. తెల్లని చీరలో ఆమె అందాన్ని చూస్తే తట్టుకోగలరా!

  సమంత

  నాజూకు నడుముకు కేరాఫ్‌ అడ్రస్‌ సమంత. ఆమె నలుపు దుస్తుల్లో నగవులా మెరిసే నడుము చూస్తే మనసు మనసులో ఉంటదా!

  అనసూయ భరద్వాజ్‌

  ట్వీట్‌లైనా హాట్‌ ఫోటో షూట్‌లైనా అనసూయ తర్వాతే ఎవరైనా ఆమె సొగసులకు శ్వేతవర్ణంతో తోడైతే ఇలాగే ఉంటుంది.

  అనసూయ భరద్వాజ్‌

  బ్లాక్‌లో నా అందం..సుగంధం అన్నట్లుగా ఉన్నఅనసూయ ఫోటో చూస్తే మతి పోవాల్సిందే

  శ్రీముఖి

  బుల్లితెర రాములమ్మ శ్రీముఖి చీర కట్టి..కొంగు చాటున నడుమందాన్ని దాచీ దాచక దాచుతుంటే కుర్రాళ్లు పిచ్చోళ్లు అవ్వరా మరి!

  శ్రీముఖి

  తెలుపైన తగ్గదుగా తన అందం మరింత పెరుగుతుందే గానీ అన్నట్లే ఉంటుంది శ్రీముఖిని చూస్తుంటే..

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv