• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి వేడుకలో నోట్ల వాన

    [VIDEO](url): గుజరాత్‌లోని మహేశనలోని ఓ పెళ్లి వేడుకలో కరెన్సీ నోట్ల వాన కురిసింది. సంబరాల్లో భాగంగా వారు రూ.500 నోట్లను వెదజల్లారు. ఆ నోట్ల కింద ఉన్నవారు ఒకరినొకరు తోసుకుంటూ ఎగబడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కాగా… పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Video from #Gujarat , look at #rain of #Currency in one marriage function In #Mahesana. People fighting with eachother to catch … Read more

    Jr NTR పై తారకరత్న వ్యాఖ్యలు వైరల్‌

    [VIDEO](url): నటుడు నందమూరి తారకరత్న మరణంతో నందమూరి ఫ్యామిలీ విషాదం నెలకొంది. అయితే గతంలో ఎన్టీఆర్‌, తారకరత్న విషయంలో అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ చనిపోక ముందు తారకరత్న ఎన్టీఆర్‌తో తనకున్నఅనుబంధంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. These words form #tarakaratna garu about @tarak9999 will make as more emotional now? pic.twitter.com/xjOI3RmGqt — Boya suri (@boyasuri53) February 19, 2023

    వెక్కి వెక్కి ఏడ్చిన తారకరత్న కూతురు

    [VIDEO](url):నందమూరి తారకరత్న గుండెపోటుతో అకాలమరణం పొందారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన స్వగృహంలో పార్థివదేహాన్ని సన్నిహితులు, కుటుంబసభ్యుల సందర్శనార్థం ఉంచారు. దేహం వద్ద ఆయన భార్య అలేఖ్య, కూతురు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎక్కి ఎక్కి ఏడ్చిన తారకరత్న కూతురు?#NandamuriTarakaRatna #TarakaRatna #RIPTarakaRatna #Tollywood #SumanTV pic.twitter.com/wLb4P7TcHX — SumanTV (@SumanTvOfficial) February 19, 2023

    తారకరత్న ఇంటికి చేరుకున్న ఎన్టీఆర్‌

    [VIDEO](url): తారకరత్న కడచూపు కోసం కుటుంబ సభ్యులు ఆయన ఇంటికి తరలివెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని తారకరత్న స్వగృహానికి జూ. ఎన్టీఆర్ చేరుకున్నారు. .@tarak9999 & @NANDAMURIKALYAN at #tarakaratna house ???pic.twitter.com/YvaixtxXAt — Nellore NTR Fans (@NelloreNTRfc) February 19, 2023

    ఇది పరోటా కాదు మారణాయుధం

    [VIDEO](url):హాస్టల్‌ ఫుడ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే సాక్షి జైన్‌ అనే మహిళ దీనికి సంబంధించి పోస్ట్‌ చేసిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. టిఫిన్‌లో భాగంగా ఆమెకు పరోటా పెట్టారు. అయితే అది తిందామంటే మాత్రం విరగడం లేదు. చెక్క బెంచీకి కొట్టినా ముక్కలవడం లేదు. దీంతో దానిని ఎలా తినాలంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. “ఆ పరోటాను బ్యాగులో పెట్టుకోండి. ఏదైనా ఆపద వస్తే దానితో కొట్టొచ్చు అంటూ అనేక మంది కామెంట్లు … Read more

    జిమ్‌లో అసభ్య ప్రవర్తన-ప్రతిదాడి చేసిన యువతి

    [VIDEO](url): అమెరికాలో జిమ్‌లో ఓ యువతిపై దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన తీరు షాక్‌కు గురించేసింది. అయితే తనపై దాడికి వచ్చిన వ్యక్తితో యువతి పోరాడిన తీరు ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. 24 ఏళ్ల నషాలీ ఆమ్లా వర్కవుట్ చేస్తుండగా ఓ వ్యక్తి డోర్‌ దగ్గరకు వచ్చాడు. ఆమె వెళ్లి డోర్‌ తీసి వచ్చి..మళ్లీ వర్కవుట్స్‌లో మునిగిపోయింది. ఇంతలోనే నిందితుడు థామస్‌ జోన్స్‌ ఆమెను సమీపించి టచ్‌ చేయబోయాడు. ఎదురుదాడికి దిగిన నషాలి..అతడితో బలంగా పోరాడింది. https://www.instagram.com/tv/CossNI6pG_h/?utm_source=ig_web_copy_link

    HyderabadEPrixకు హాజరైన సచిన్ తెందూల్కర్‌

    [VIDEO](url):హైదరాబాద్‌లో జరుగుతున్న HyderabadEPrix FormulaE రేసుకు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ హాజరయ్యారు. ఎవరొచ్చారో చూడండి.. అంటూ ఫార్ములాE చాంపియన్‌షిప్‌ ట్విట్టర్‌ పేజీ వీడియోను పోస్టే చేసింది. Look who's arrived ? Welcome to the @GreenkoIndia #HyderabadEPrix @sachin_rt ? pic.twitter.com/F5Dt97bnpi — ABB FIA Formula E World Championship (@FIAFormulaE) February 11, 2023

    FormulaE రేసులో రామ్‌చరణ్ సందడి

    [VIDEO](url): హైదరాబాద్‌లో జరుగుతున్న హైదరాబాద్‌ Eprix ఫార్ములాE రేస్‌ వద్ద ప్రముఖులు సందడి చేస్తున్నారు. మెగాపవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌… రేసుకు హాజరయ్యారు. Man Of Masses #RamCharan Garu Graced #FormulaE #WorldChampionShip Race event in Hyderabad ? @AlwaysRamCharan #RamCharan@upasanakonidela #Upasana #ManOfMassesRamCharan #RC15 #Hyderabad #HyderabadEPrix pic.twitter.com/AmOnF0M9Px — Mega Family Fans (@MegaFamily_Fans) February 11, 2023

    మంత్రి రోజా చెప్పులు మోసిన అధికారి

    ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి పర్యటనలో జరిగిన సంఘటన విమర్శలకు దారితీస్తోంది. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌ పర్యటనలో.. ఓ ఉద్యోగి ఆమె చెప్పులు మోశారు. బీచ్‌కు వెళ్లిన మంత్రి తన చెప్పులు అక్కడ వదిలేసి ఇసుకలోకి వెళ్లారు. మేడం గారి చెప్పులు జాగ్రత్త అంటూ ఆమె పీఏ.. అక్కడి పర్యాటక శాఖ ఉద్యోగులను ఆదేశించారు. దీంతో పర్యాటక శాఖ ఉద్యోగి ఒకరు ఆమె చెప్పులను జాగ్రత్తగా పట్టుకుని నిల్చున్నారు. ఈ వీడియోపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    జడేజా వేలికి ఏం రాసుకున్నాడు?

    [VIDEO](url):బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా గురువారం జరిగిన తొలి ఇన్నింగ్స్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 5 వికెట్లతో అదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో జడేజాకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్నింగ్స్‌ 46వ ఓవర్‌ ప్రారంభానికి ముందు జడేజా సిరాజ్‌ దగ్గరకు వెళ్లాడు. అతడి దగ్గరనుంచి ఏదో పదార్థాన్ని తీసుకుని బంతిని స్పిన్ చేసే వేలికి రాసుకున్నాడు. అయితే జడేజా వేలికి ఏం రాసుకున్నాడనేదానిపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖైల్‌ వాన్, ఆసిస్ … Read more