• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పెళ్లి వేడుకలో నోట్ల వాన

    [VIDEO](url): గుజరాత్‌లోని మహేశనలోని ఓ పెళ్లి వేడుకలో కరెన్సీ నోట్ల వాన కురిసింది. సంబరాల్లో భాగంగా వారు రూ.500 నోట్లను వెదజల్లారు. ఆ నోట్ల కింద ఉన్నవారు ఒకరినొకరు తోసుకుంటూ ఎగబడ్డారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌ కాగా… పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పనులు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv