• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జిమ్‌లో అసభ్య ప్రవర్తన-ప్రతిదాడి చేసిన యువతి

    [VIDEO](url): అమెరికాలో జిమ్‌లో ఓ యువతిపై దుండగుడు అసభ్యంగా ప్రవర్తించిన తీరు షాక్‌కు గురించేసింది. అయితే తనపై దాడికి వచ్చిన వ్యక్తితో యువతి పోరాడిన తీరు ప్రస్తుతం నెట్టింట ప్రశంసలు అందుకుంటోంది. 24 ఏళ్ల నషాలీ ఆమ్లా వర్కవుట్ చేస్తుండగా ఓ వ్యక్తి డోర్‌ దగ్గరకు వచ్చాడు. ఆమె వెళ్లి డోర్‌ తీసి వచ్చి..మళ్లీ వర్కవుట్స్‌లో మునిగిపోయింది. ఇంతలోనే నిందితుడు థామస్‌ జోన్స్‌ ఆమెను సమీపించి టచ్‌ చేయబోయాడు. ఎదురుదాడికి దిగిన నషాలి..అతడితో బలంగా పోరాడింది.

    https://www.instagram.com/tv/CossNI6pG_h/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv