• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారతీయ జెండా ఎగురవేసిందుకు దాడి

  [VIDEO](url):ఆస్ట్రేలియాలో ఖలీస్థానీలు రెచ్చిపోయారు. వీధుల్లో భారత జాతీయ జెండాను ఎగురవేసినందుకు వారిపై ఇష్టారీతిన దాడికి పాల్పడ్డారు. ఖలిస్థానీ జెండాలు పట్టుకుని భారతీయ జెండాను పట్టుకున్నవారిపై రాడ్లతో దాడి చేశారు. దీనిపై పలువురు భారతీయులు స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకుని తగు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv