• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శ్రీనివాసమూర్తి మృతి పట్ల సూర్య, విక్రమ్ ఎమోషనల్‌

  అపరిచితుడు, సింగం ఇలా విక్రమ్‌, సూర్యల తెలుగు సినిమాలకు డబ్బింగ్‌ చెప్పే శ్రీనివాస మూర్తి శుక్రవారం గుండెపోటుతో చనిపోయారు. ఆయన మృతిపట్ల విక్రమ్‌, సూర్య సంతాపం తెలియజేశారు. తెలుగు ప్రేక్షకులకు శ్రీనివాస మూర్తి గాత్రంతోనే విక్రమ్‌,సూర్యలు తెలుసు. ‘ మిమ్మల్ని, మీ శ్రావ్యమైన కళను కోల్పోతున్నాం మిత్రమా’ అంటూ తనకు డబ్బింగ్‌ చెప్పిన వీడియోను విక్రమ్‌ ట్వీట్‌ చేశారు. “తెలుగులో నా పాత్రలకు ప్రాణం పోసిన శ్రీనివాసమూర్తిగారి మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటు” అంటూ సూర్య బాధను పంచుకున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv