• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆకాశంలో ఢీకొన్న యుద్ధ విమానాలు

    [VIDEO](url):మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో రెండు యుద్ధ విమానాలు క్రాష్‌ అయ్యాయి. సుఖోయ్‌-30, మిరాజ్‌ 2000 విమానాలు ఒకదానికొకటి ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. శిక్షణలో భాగంగా గ్వాలియర్‌ నుంచి బయల్దేరిన విమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నాయి.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజస్థాన్‌లో మరో ఘటనలో చార్టర్‌డ్‌ ఫ్లైట్‌ కూలింది. ఇక్కడ కూడా సహాయక చర్యలు మొదలయ్యాయి. #WATCH | Wreckage seen. A Sukhoi-30 and Mirage 2000 aircraft crashed near Morena, Madhya Pradesh. Search and … Read more

    ఫోటోలతో చంపేస్తావా రాధికా..!

    డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టించుకున్న నటి నేహా శెట్టి. సినిమాలో హాట్‌గా కనిపిస్తూ..క్యూట్ డైలాగులతో అందరినీ ఫ్లాట్‌ అయ్యేలా చేసిన ఈ బ్యూటీ… సోషల్‌ మీడియాలోనూ ఫోటోషూట్‌లతో మతిపోగొడుతోంది. తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో చేసిన బ్లాక్‌&వైట్‌ ఫోటోలు అబ్బాయిలను ఆగం చేస్తున్నాయి. Courtesy Twitter:iamnehashetty Courtesy Twitter:iamnehashetty Courtesy Twitter:iamnehashetty Courtesy Twitter:iamnehashetty

    మైక్‌ లాక్కున్న సీఎం బసవరాజ్‌ బొమ్మై

    [VIDEO](url):కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఓ కార్యక్రమంలో స్వామిజీ నుంచి మైక్‌ లాక్కున్నారు. బెంగళూరు మహదేవపురలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఈశ్వరానందపురి స్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించారు. రాజకీయ నాయకులే దీనికి కారణమంటూ మాట్లాడారు. వెంటనే అదే వేదికపై ఉన్న సీఎం మైక్‌ లాక్కుని…తాను హామీలిచ్చే సీఎంను కాదని నిధులిచ్చే సీఎంను అంటూ జవాబిచ్చారు. #WATCH | Karnataka CM takes mic from seer Eshwaranandapuri Swami during … Read more

    కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

    [VIDEO](url): తన కెరీర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడిన సానియా మీర్జా… మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆస్ట్రేలియా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓటమితో కెరీర్‌ ముగించిన భారత టెన్నిస్‌ స్టార్‌….తన ప్రయాణాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ‘‘నా ప్రొఫెషనల్‌ కెరీర్‌ 2005లో మెల్‌బోర్న్‌లో మొదలైంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు ఆడే అవకాశం నాకు దక్కింది. నా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి వేదిక ఉంటుందని నేను అనుకోను. ఇంతకాలం నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు” అంటూ సానియా ఉద్విగ్నభరితంగా మాట్లాడారు. … Read more

    రవితేజ ‘రావణాసుర’ ఫస్ట్‌ గ్లింప్స్‌

    మాస్‌ మహారాజా రవితేజ బర్త్‌డే సందర్బంగా ఆయన నూతన చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘రావణాసుర’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    e-రుపీతో పండ్లు కొన్న ఆనంద్ మహీంద్రా

    [VIDEO](url): డిజిటల్‌ కరెన్సీ దిశగా అడుగులు వేస్తున్న భారత ప్రభుత్వం ఇటీవల e-రుపీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పైలట్‌ ప్రాజెక్టుగా దీనిని ప్రారంభించారు. అయితే e-రుపీ విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పంచుకున్నారు. ‘ఈ రోజు రిజర్వ్‌ బ్యాంకు(RBI) బోర్డు మీటింగ్‌లో నేను డిజిటల్‌ కరెన్సీ ఇ-రూపీ గురించి తెలుసుకున్నాను. ఆ సమావేశం తర్వాత దగ్గర్లో డిజిటల్‌ రుపీ యాక్సెప్ట్‌ చేస్తున్న ఓ పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్లాను. ఆచరణలో డిజిటల్ ఇండియా’ అని వెల్లడించారు. అందుకు … Read more

    రిపబ్లిక్‌ డే ఎందుకు చేసుకుంటారో వీరి మాటలు వినండి!

    భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుకు గుర్తుగా యేటా దేశంలో జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు ప్రభుత్వ సెలవు. కానీ చాలా మందికి జనవరి 26 ప్రాముఖ్యత తెలియదు. చదువుకున్న వారిలోనూ ఇది కనిపించడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. https://youtube.com/watch?v=ilHOT5BV42Q

    ‘భోళా’ ట్రైలర్‌ విడుదల

    తమిళ, తెలుగు భాషల్లో సూపర్‌హిట్‌ సినిమా ‘ఖైదీ’కి రీమేక్‌గా వస్తున్న హిందీ సినిమా ‘భోళా’. లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చిన ఖైదీ బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం నమోదు చేసింది. ఇందులో కార్తీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆ పాత్రలో అజయ్‌ దేవ్‌గణ్‌ సందడి చేయబోతున్నారు. అయితే ఇప్పటికే కొందరు తెలుగు ఫ్యాన్స్‌ మాత్రం ఈ ట్రైలర్‌ను చూసి… కార్తీ ఖైదీని బాలయ్య అఖండ సినిమాను కలిపి భోళాగా తీశారంటూ కామెంట్లు చేస్తున్నారు.

    బెంగళూరులో రోడ్డుపై నోట్ల వాన

    [VIDEO](url):బెంగళూరులో KR మార్కెట్‌ ఫ్లైఓవర్‌ వద్ద కరెన్సీ వాన కురిసింది. గుర్తు తెలియని వ్యక్తి సంచీలో రూ.10 నోట్లు తీసుకొచ్చి ఫ్లై ఓవర్‌ నుంచి కిందకు విసిరేశాడు. మార్కెట్లో జనం ఆ నోట్లను అందుకునేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలు ఒరిజినలా ఫేకా అనేది మాత్రం తెలియరాలేదు. An unidentified man showers money from KR market flyover in Bengaluru, video goes viral. People swarmed in large number … Read more

    సందీప్‌ కిషన్‌ ‘మైఖేల్‌’ ట్రైలర్‌

    సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా సినిమా ‘మైఖేల్‌’ ట్రైలర్‌ విడుదలైంది. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక పాత్ర పోషించిన ఈ సినిమాకు రంజిత్‌ జయకోడి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌, వరుణ్‌ సందేశ్‌, అనసూయ, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు విభిన్న పాత్రల్లో కనిపించారు.