• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫోటోలతో చంపేస్తావా రాధికా..!

    డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా కుర్రాళ్ల గుండెల్లో గుడి కట్టించుకున్న నటి నేహా శెట్టి. సినిమాలో హాట్‌గా కనిపిస్తూ..క్యూట్ డైలాగులతో అందరినీ ఫ్లాట్‌ అయ్యేలా చేసిన ఈ బ్యూటీ… సోషల్‌ మీడియాలోనూ ఫోటోషూట్‌లతో మతిపోగొడుతోంది. తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో చేసిన బ్లాక్‌&వైట్‌ ఫోటోలు అబ్బాయిలను ఆగం చేస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv