• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా

  [VIDEO](url): తన కెరీర్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ ఆడిన సానియా మీర్జా… మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఆస్ట్రేలియా మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఓటమితో కెరీర్‌ ముగించిన భారత టెన్నిస్‌ స్టార్‌….తన ప్రయాణాన్ని తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. ‘‘నా ప్రొఫెషనల్‌ కెరీర్‌ 2005లో మెల్‌బోర్న్‌లో మొదలైంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు ఆడే అవకాశం నాకు దక్కింది. నా గ్రాండ్‌స్లామ్‌ కెరీర్‌ను ముగించడానికి ఇంతకంటే మంచి వేదిక ఉంటుందని నేను అనుకోను. ఇంతకాలం నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు” అంటూ సానియా ఉద్విగ్నభరితంగా మాట్లాడారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv