• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మైక్‌ లాక్కున్న సీఎం బసవరాజ్‌ బొమ్మై

  [VIDEO](url):కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఓ కార్యక్రమంలో స్వామిజీ నుంచి మైక్‌ లాక్కున్నారు. బెంగళూరు మహదేవపురలో గురువారం ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో ఈశ్వరానందపురి స్వామి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రస్తావించారు. రాజకీయ నాయకులే దీనికి కారణమంటూ మాట్లాడారు. వెంటనే అదే వేదికపై ఉన్న సీఎం మైక్‌ లాక్కుని…తాను హామీలిచ్చే సీఎంను కాదని నిధులిచ్చే సీఎంను అంటూ జవాబిచ్చారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv