[VIDEO](url):బెంగళూరులో KR మార్కెట్ ఫ్లైఓవర్ వద్ద కరెన్సీ వాన కురిసింది. గుర్తు తెలియని వ్యక్తి సంచీలో రూ.10 నోట్లు తీసుకొచ్చి ఫ్లై ఓవర్ నుంచి కిందకు విసిరేశాడు. మార్కెట్లో జనం ఆ నోట్లను అందుకునేందుకు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియోలు ఒరిజినలా ఫేకా అనేది మాత్రం తెలియరాలేదు.