మాస్ మహారాజా రవితేజ బర్త్‌డే సందర్బంగా ఆయన నూతన చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.
‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘రావణాసుర’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్