• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌లో దూసుకెళ్తున్న రావణాసుర ట్రైలర్

    మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసుర ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్ములేపుతోంది. ఇప్పటికే 10 మిలియన్‌కి పైగా వ్యూస్‌ సాధించింది. ఈ సినిమాలో క్రిమినల్ లాయర్‌ పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌లో రవి కనిపించనున్నాడు. ఏప్రిల్‌ 7న విడుదలవుతున్న చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. అభిషేక్ పిక్చర్స్ , ఆర్టీ టీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మాన్యూయేల్‌, దక్షా నగార్కర్‌, మేఘా ఆకాశ్, పూజిత పొన్నాడ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు.

    అదిరిపోయిన రావణాసుర ట్రైలర్

    రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం రావణాసుర. ఏప్రిల్ 7న విడుదలకు సిద్ధమవుతుండటంతో ట్రైలర్‌ను విడుదల చేశారు. సినిమాలో లాయర్‌గా నటిస్తున్నాడు రవి. ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుుకుంటోంది. ఇందులో ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, అను ఇమాన్యూయెల్ నటిస్తున్నారు.

    అదిరిన రావణాసుర టైటిల్‌ ఆంథెమ్‌

    రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘రావణాసుర’.సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ ఆంథెమ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సోషల్ మీడియాలో సూపర్‌ పాపులర్‌ అయిన ‘శాంతి పీపుల్‌’, భీమ్స్‌ సిసిరోలియో, హర్షవర్ధన్‌ రామేశ్వర్ మ్యూజిక్‌ బ్యాండ్‌ ఈ పాటను కంపోజ్‌ చేశారు. దశకంఠ లంకాపతి రావణా అంటూ సాగే ఈ పాట శ్రోతలను ట్రాన్స్‌లో ఉంచుతోంది. అను ఎమ్మాన్యుయేల్‌, పూజిత పొన్నాడ, దక్షా నగార్కర్‌, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తుండగా…. సుశాంత్‌ నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు.ఈ ఏడాది … Read more

    రవితేజ ‘రావణాసుర’ ఫస్ట్‌ గ్లింప్స్‌

    మాస్‌ మహారాజా రవితేజ బర్త్‌డే సందర్బంగా ఆయన నూతన చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదలైంది. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘రావణాసుర’ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    Bubble Beauty Faria Abdullah’s New Reel Is a Crowd Pleaser.

    Jodi and Anoorabh are well-known on social media for their dance talents. Faria Abdullah of Jathirathnalu recently collaborated on a new instagram reel with this choreographer duo, Saurabh and Anoosha Shetty, commonly known as Jodi Anoorabh. With their spectacular street dance moves, this combination has created a magnificent reel. This group took their video to the next level with silky … Read more

    ఆకాశ వీధుల్లో విహరిస్తున్న దక్ష నగార్కర్… ‘రావణాసుర’లో అవకాశం రావడంతో…

    మనకు ఏదైనా మంచి మంచి అవకాశాలు వస్తే, మనం చేసిన పని విజయవంతమైతే ఎగిరి గంతేస్తాం. ఆకాశంలో తేలుతూ, ఆనంద విహారం చేస్తుంటాం. ఈ తరహాలోనే సినిమా వాళ్ళు సైతం ఏదైనా మంచి అవకాశం అందిపుచ్చుకుంటే తమ ఆనందానికి అవధులు లేకుండా పోతారు. సోషల్ మీడియాలో పోస్టులు, ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ఉంటారు. అలానే టాలీవుడ్ బ్యూటీ దక్ష నగార్కర్ కూడా ఆనంద విహారంలో తేలుతోంది. హ్యాపీ మూడ్ అంటూ డ్యాన్సులు వేస్తుంది.  హుషారు సినిమాతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న దక్ష.. … Read more