• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఉత్సవాల్లో క్రేన్‌ కూలి నలుగురు మృతి

    [VIDEO](url):తమిళనాడులోని అరక్కోణంలో విషాదం జరిగింది. ఓ ఆలయ ఉత్సవాల్లో క్రేన్‌ కూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాణిపేట జిల్లా నెమిలిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఉత్సవాల్లో భాగంగా 25 అడుగుల ఎత్తైన క్రేన్‌పై అమ్మవార్లను ఊరేగిస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు క్రేన్‌పై నిలబడి పూలమాలలు అందిస్తున్నారు. అకస్మాత్తుగా క్రేన్‌ కూలిపోవడంతో క్రేన్‌పే ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. క్రేన్ కింద … Read more

    అచ్చం మీలాంటి వారు ఎక్కడున్నారో తెలుసుకోండి

    మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని వింటుంటాం కదా!. మరి మీలా ఉన్న ఆ మిగతా వారు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా? వారిని కలుసుకోవాలని ఉందా? అయితే మీలాంటి వారికోసమే ఓ వెబ్‌సైట్‌ ఉందిద. అదే Twinstrangers.net . ఈ వెబ్‌సైట్‌ మీ ఫోటోను అప్‌లోడ్‌ చేస్తే మీలాగే ఉన్న వారిని గుర్తించి చూపిస్తుంది.

    చిరునవ్వుతో మనసు దోచేస్తున్న శ్రీలీల

    రెండు సినిమాలకో స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ను సంపాదించి దూసుకుపోతున్న నటి శ్రీలీల. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ధమాకా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నేడు ఓటీటీలోనూ విడదలైంది. దీంతో మరోసారి శ్రీలీల పేరు మార్మోగిపోతోంది. ఈ సినిమాలో ఈమె డ్యాన్సులు, యాక్టింగ్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. అలాగే చిరునవ్వులు చిందిస్తూ శ్రీలీల తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Courtesy Twitter:sreeleela Courtesy Twitter:sreeleela Courtesy Twitter:sreeleela Courtesy Twitter:sreeleela

    నేను శ్వాస తీసుకున్నా సమస్యే అవుతోంది: రష్మిక మంధన్న

    తన మీద వస్తున్న ట్రోల్స్‌ భరించలేనని, అవి తన కుటుంబంపై కూడా ప్రభావం చూపుతున్నాయని రష్మిక మంధన్న అన్నారు. తనపై ఉన్న అసమంజస ద్వేషం నుంచి ఇంకా కోలుకుంటున్నా అని చెప్పారు. ఇటీవల సౌత్‌ సినిమా పాటలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రచ్చ రేపిన విషయం తెలిసిందే. అయితే అక్కడ తాను సగమే మాట్లాడానని ఇంకా మాట్లాడాల్సి ఉందని రష్మిక అన్నారు. తనను ఎందుకు ద్వేషిస్తున్నారో కూడా చెప్పకుండా ద్వేషిస్తున్నారని రష్మిక బాధపడింది. ‘నేను శ్వాస తీసుకోవడం కూడా కొందరికి సమస్యగా మారింది’ అని … Read more

    రియల్‌ లైఫ్‌లో ‘కాంతార’ క్లైమాక్స్‌

    [VIDEO](url): ‘కాంతార’ సినిమాలో క్లైమాక్స్‌ సినీ ప్రేక్షకులను ఎంతలా మైమరపించిందో..థియేటర్లలో ఎలా మార్మోగిపోయాయో చూశాం. కానీ రియల్‌ లైఫ్‌లో అలాంటి సీన్‌ ‘కాంతార’ చిత్రబృందానికి ఎదురైంది. రిషభ్‌ శెట్టి సహా చిత్రబృందమంతా తులునాడులో పంజుర్లి ఉత్సవాలకు హాజరైంది. అక్కడ భూతకోల ఆడటం, సినిమాలో మాదిరిగా రిషభ్‌ శెట్టిని దగ్గరికి తీసుకోవడం.. ఇదంతా సినిమాలో మాదిరిగానే జరిగింది. ‘కాంతార’ నిజ జీవితంలోనూ దైవానుగ్రహం పొందింది అంటూ చిత్రబృందం వీడియో షేర్‌ చేసుకుంది. ಹರಕೆ ತೀರಿಸಿದ ಕ್ಷಣಗಳು.You surrender to the nature & worship the … Read more

    PSPK-NBK టీజర్‌ వచ్చేసింది

    పవన్ కల్యాణ్‌, బాలయ్య ఒకే స్టేజ్‌పై ఫైర్‌ సృష్టించబోతున్న అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్‌ కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన టీజర్‌ను ఆహా విడుదల చేసింది. ‘బాప్‌ ఆఫ్‌ ఆల్‌ ఎపిసోడ్స్‌ ఇన్‌ ది బాప్‌ ఆఫ్‌ ఆల్‌ టాక్‌ షోస్‌ ఇన్‌ ఇండియా’ త్వరలోనే వచ్చేస్తోందంటూ ఆహా వీడియోను పంచుకుంది.

    యువకుడిని కారుపై లాక్కెళ్లిన మహిళ

    [VIDEO](url):బెంగళూరులో మరోసారి కారుతో లాక్కెళ్లిన ఘటన వెలుగుచూసింది. ఈ సారి ఓ మహిళ యువకుడిని కారు బానెట్‌పై కిలోమీటరు తీసుకెళ్లింది. బెంగళూరులోని ఉల్లాల్‌ మెయిన్‌ రోడ్‌పై ఈ ఘటన జరిగింది. దర్శన్‌ అనే యువకుడి కారును ప్రియాంక అనే మహిళ కారు ఢీకొట్టింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇంతలోనే మహిళ కారును దూసుకెళ్లింది. దర్శన్‌ బానెట్‌పై ఉండగా అలాగే కిలోమీటరు లాక్కెళ్లింది. Another incident of dragging in #Bengaluru, a woman has dragged a man sitting on her … Read more

    స్వాతి మాలివాల్‌ వేధింపుల వీడియో

    [VIDEO](url): దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతి మాలివాల్‌ను ఓ వ్యక్తి మద్యం మత్తులో వేధింపులకు గురిచేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటికొచ్చింది. అందులో స్వాతి మాలివాల్‌ చేతులు కారులో ఉండగానే నిందితుడు కారును ముందుకు దూసుకెళ్లాడు. నిందితుడిని పట్టుకోవడానికి స్వాతి కారు లోపలకు చేయి పెట్టడంతో అతడు కారు అద్దాన్ని పైకి వేసేశాడు. ఈ క్రమంలో ఆమె చెయ్యి ఇరుక్కుపోయింది. … Read more

    నాటు నాటుకు NTR, ANR స్టెప్పులు

    గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గెలుచుకున్న నాటు నాటు పాటలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ స్టెప్పులకు ఎంత క్రేజ్‌ వచ్చిందో తెలుసిందే. మరి ఈ పాటకు ఎన్టీఆర్, ఏఎన్నార్ స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఈ [వీడియో](url)లో చూడండి. #NaatuNaatu పాటకి చిందేసిన ఎన్టీవోడూ, ఏఎన్నారూ! ? (Whatsapp forward) pic.twitter.com/CmP6cPuUZ4 — వాక్కేళి (@ivak99) January 19, 2023

    వైజాగ్‌లో అల్లు అర్జున్‌ మేనియా

    [VIDEO](url):ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ నుంచి భారీ అంచనాలతో రాబోతున్న పుష్ప: ది రూల్‌ తర్వాతి షెడ్యూల్‌ వైజాగ్‌లో జరగనుంది. ఇందుకోసం అల్లు అర్జున్ వైజాగ్‌ బయల్దేరారు. వైజాగ్‌లో ఇప్పటికే అల్లు మేనియా కనిపిస్తోంది. అల్లు అర్జున్‌కు గ్రాండ్ వెల్‌కమ్‌ చెప్పేందుకు ఆయన ఫ్యాన్స్‌ కాచుకుని కూర్చుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప.. అల్లు అర్జున్‌ను పాన్ ఇండియా స్టార్‌గా మార్చింది. ఇప్పుడు పుష్ప-2 కోసం టాలివుడ్‌లోనే గాక బాలివుడ్ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. Anakapalle AlluArjun Army Ready To Welcome Our … Read more