రెండు సినిమాలకో స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను సంపాదించి దూసుకుపోతున్న నటి శ్రీలీల. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తుంది. ఇటీవల విడుదలైన ధమాకా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నేడు ఓటీటీలోనూ విడదలైంది. దీంతో మరోసారి శ్రీలీల పేరు మార్మోగిపోతోంది. ఈ సినిమాలో ఈమె డ్యాన్సులు, యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలాగే చిరునవ్వులు చిందిస్తూ శ్రీలీల తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
Courtesy Twitter:sreeleela -
Courtesy Twitter:sreeleela -
Courtesy Twitter:sreeleela -
Courtesy Twitter:sreeleela
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్