• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • స్వాతి మాలివాల్‌ వేధింపుల వీడియో

    [VIDEO](url): దిల్లీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ స్వాతి మాలివాల్‌ను ఓ వ్యక్తి మద్యం మత్తులో వేధింపులకు గురిచేసిన ఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ నిందితుడిని కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు బయటికొచ్చింది. అందులో స్వాతి మాలివాల్‌ చేతులు కారులో ఉండగానే నిందితుడు కారును ముందుకు దూసుకెళ్లాడు. నిందితుడిని పట్టుకోవడానికి స్వాతి కారు లోపలకు చేయి పెట్టడంతో అతడు కారు అద్దాన్ని పైకి వేసేశాడు. ఈ క్రమంలో ఆమె చెయ్యి ఇరుక్కుపోయింది. అలానే కారుని ముందుకు ఉరికించి సుమారు 15 మీటర్లు తీసుకుపోయాడు.