• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యువకుడిని కారుపై లాక్కెళ్లిన మహిళ

    [VIDEO](url):బెంగళూరులో మరోసారి కారుతో లాక్కెళ్లిన ఘటన వెలుగుచూసింది. ఈ సారి ఓ మహిళ యువకుడిని కారు బానెట్‌పై కిలోమీటరు తీసుకెళ్లింది. బెంగళూరులోని ఉల్లాల్‌ మెయిన్‌ రోడ్‌పై ఈ ఘటన జరిగింది. దర్శన్‌ అనే యువకుడి కారును ప్రియాంక అనే మహిళ కారు ఢీకొట్టింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇంతలోనే మహిళ కారును దూసుకెళ్లింది. దర్శన్‌ బానెట్‌పై ఉండగా అలాగే కిలోమీటరు లాక్కెళ్లింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv