• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాములను ఎంత తేలిగ్గా పట్టిందో..!

    ఓ యువతి పామును పట్టిన విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ ఇంట్లో సీలింగ్‌పైన నక్కిన రెండు పాములను సదరు యువతి తేలిగ్గా పట్టుకుంది. ఎలాంటి భయం లేకుండా రెండు చేతులతో రెండు పాములను ఒకేసారి బయటకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. అయితే పట్టిన పాములు 6-7 అడుగులు ఉండటం గమనార్హం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. Just another normal … Read more

    బైక్‌కు నిప్పుపెట్టిన మహిళ.. వీడియో వైరల్

    [VIDEO](url): ఢిల్లీలో ఓ మహిళ చేసిన పని షాక్‌కు గురిచేస్తోంది. ఇంటిముందు పార్క్ చేసిన ఓ బైక్‌ వద్దకు అర్ధరాత్రి వెళ్లిన ఆమె అందులో నుంచి పెట్రోల్ లీక్ చేసింది. ఆ తర్వాత అగ్గిపెట్టె వెలిగించి బైక్‌కు నిప్పంటించింది. దీంతో మంటలు చెలరేగి బైక్ కాలిబుడిదైపోయింది. ఇందుకు సంబంధించిన దశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కాసేపటికే మరో బైక్‌ నుంచి కూడా పెట్రోల్ తీసేందుకు యత్నించగా స్థానికులు గమనించి పట్టుకున్నారు. పోలీసులకు ఫోన్ చేసి అప్పగించారు. ఆ మహిళ ఎందుకు ఇలా చేసిందనే విషయంపై స్పష్టత … Read more

    పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసిన మహిళ

    [VIDEO](url): ఒక మహిళ వైకల్యం ఉన్న తన పెంపుడు కుక్కను రోడ్డుపై వదిలేసింది. దీంతో ఒక్కసారిగా ఒంటరిదైన ఆ శునకం రోడ్డుపై దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. ఏం జరుగుతుందో అర్ధకాక చాలా దిగాలుగా యజమానురాలి కోసం వెతికింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. హృదయ విదారకమైన ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ మహిళ చర్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. దయలేని వ్యక్తి వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. The saddest video in the world???? … Read more

    28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చిన మహిళ!

    [VIDEO](url): అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మందికి జన్మనిచ్చింది. కోరా డ్యూక్‌ అనే మహిళ 2001లో తన 17ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు కోరా వయసు 28 ఏళ్లు. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి, వారిని పరిచయం చేస్తూ తీసిన ఆ వీడియో నెటిజన్లను ఆకర్షించింది. 9 Kids at 28 … Read more

    యువకుడిని కారుపై లాక్కెళ్లిన మహిళ

    [VIDEO](url):బెంగళూరులో మరోసారి కారుతో లాక్కెళ్లిన ఘటన వెలుగుచూసింది. ఈ సారి ఓ మహిళ యువకుడిని కారు బానెట్‌పై కిలోమీటరు తీసుకెళ్లింది. బెంగళూరులోని ఉల్లాల్‌ మెయిన్‌ రోడ్‌పై ఈ ఘటన జరిగింది. దర్శన్‌ అనే యువకుడి కారును ప్రియాంక అనే మహిళ కారు ఢీకొట్టింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ఇంతలోనే మహిళ కారును దూసుకెళ్లింది. దర్శన్‌ బానెట్‌పై ఉండగా అలాగే కిలోమీటరు లాక్కెళ్లింది. Another incident of dragging in #Bengaluru, a woman has dragged a man sitting on her … Read more