• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాములను ఎంత తేలిగ్గా పట్టిందో..!

    ఓ యువతి పామును పట్టిన విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఓ ఇంట్లో సీలింగ్‌పైన నక్కిన రెండు పాములను సదరు యువతి తేలిగ్గా పట్టుకుంది. ఎలాంటి భయం లేకుండా రెండు చేతులతో రెండు పాములను ఒకేసారి బయటకు తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. అయితే పట్టిన పాములు 6-7 అడుగులు ఉండటం గమనార్హం. ఈ వీడియోను చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv