• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చిన మహిళ!

    [VIDEO](url): అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 28 ఏళ్ల వయసుకే తొమ్మిది మందికి జన్మనిచ్చింది. కోరా డ్యూక్‌ అనే మహిళ 2001లో తన 17ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. అప్పుడు కోరా వయసు 28 ఏళ్లు. ఇటీవల తన సంతానంతో కలిసి కోరా చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి, వారిని పరిచయం చేస్తూ తీసిన ఆ వీడియో నెటిజన్లను ఆకర్షించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv