నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ కూడా నిర్వహించింది. ఈ వేడుకలో బాలయ్య, హనీరోజ్ హైలెట్‌గా నిలిచారు. పార్టీలో వీరిద్దరూ ఒకరికి ఒకరు తాగిపించుకుంటున్నట్లుగా కలసి ఆల్కహాల్‌ను ఆస్వాదించారు. చేతులు మార్చుకుంటూ మరీ మద్యం సేవించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా హనీరోజ్ ఒకే ఒక్క సినిమా చేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.