• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాక్ ఆర్థిక మంత్రికి చేదు అనుభవం

    అమెరికాలో పాకిస్తాన్ ఆర్థికశాఖ మంత్రి ఇషాక్ దార్‌ను కొందరు హేళన చేశారు. ‘చోర్ చోర్’.. ‘యూ ఆర్ లైర్’ అంటూ ఇషాక్‌ను వెంబడించారు. ఈ ఘటన వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుండడంతో ఇషాక్ రుణాలు తీసుకువచ్చేందుకు అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు ఈ అవమానం ఎదురైంది. కాగా పాక్‌లో నెలకొన్న గడ్డు పరిస్థితుల కారణంగా గత నాలుగేళ్లలో 5 మంది ఆర్థిక మంత్రులు ఆ పదవిని వదులుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv