• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara: కొరియన్‌ మూవీని చూసి దేవర కాపీ? వీడియో వైరల్!

    జూ.ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపింది. కలెక్షన్స్‌ సునామి సృష్టించి తారక్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ మూవీలో వచ్చే సముద్రపు ఫైట్‌ సీక్వెన్స్‌ ఆడియన్స్‌ను ఎంతగానో అలరించాయి. కొరటాల శివ క్రియేటివిటీ అద్భుతమంటూ కామెంట్స్‌ సైతం వినిపించాయి. అయితే అవన్నీ కొరటాల శివ సొంత ఆలోచనల నుంచి పుట్టినవి కావని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఓ కొరియన్‌ సినిమా సీన్లను మక్కీకి మక్కీ దించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇదిగో … Read more

    Game Changer: దీపావళికి గేమ్‌ ఛేంజర్ నుంచి బిగ్ అప్‌డేట్! 

    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) నటించిన పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్ (Director Shankar) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకొని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గేమ్‌ ఛేంజర్ టీజర్‌ రిలీజ్‌కు సైతం ముహోర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఆనందానికి … Read more

    OTT releases this week: వీకెండ్‌లో మీ ఆనందాన్ని రెట్టింపు చేసే ఓటీటీ చిత్రాలు..!

    వీకెండ్‌ అంటే సినిమా ప్రియులకు పెద్ద పండగే అని చెప్పవచ్చు. థియేటర్లు, ఓటీటీల్లో కొత్త సినిమాలు రిలీజై ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంటాయి. అందుకే వీకెండ్‌ కోసం మూవీ లవర్స్‌ వీక్‌ ప్రారంభం నుంచే ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా ఓటీటీల్లో ఈ వారం కూడా పలు కొత్త చిత్రాలు, సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఎంచక్కా ఇంట్లోనే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేయవచ్చు. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? వాటి ప్లాట్‌ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  సత్యం సుందరం (Sathyam … Read more

    Jagapathi Babu: ‘వెదవల’కే అవార్డులు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్!

    ప్రముఖ నటుడు జగపతిబాబు (Jagapati Babu)కి ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్‌లో మంచి పేరుంది. కెరీర్ తొలినాళ్లలో హీరోగా రాణించిన ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్‌ రోల్స్‌ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వరుసగా నెగిటివ్‌ రోల్స్‌ చేస్తూ మంచి క్రేజ్‌ సంపాదించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ మూవీకి సంబంధించి బెస్ట్ విలన్‌గా ఐఫా అవార్డ్‌ సైతం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్‌ భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్‌ టాపిక్‌గా మారింది. … Read more

    OTT Releases Telugu: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో వీటిని మిస్ అవ్వొద్దు!

    గతవారం లాగే ఈ వీక్‌ కూడా చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయనున్నాయి. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించి ఆనందంలో ముంచెత్తనున్నాయి. తద్వారా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చనున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు అలరించేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు సి 202 (C 202) మున్నా కాశి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా ‘సి 202’. గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించారు. మైటీ ఒక్ పిక్చర్స్ … Read more

    Tollywood Collections: జనవరి – డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు

    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా ఏది … Read more

    Weekend OTT Releases: ఈ వీకెండ్‌ మంచి వినోదం కావాలా? ఓటీటీలో వీటిని చూసేయండి!

    ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్‌ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. అలాగే ఆసక్తికరమైన సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌లోకి వచ్చేస్తున్నాయి. ఇంతకీ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానున్న ఓటీటీ చిత్రాలు, సిరీస్‌లు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  కలి (Kali) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ‘కలి‘ (Kali Movie OTT Release) చిత్రం ఈ వారం … Read more

    Samantha: ‘నేను ఇప్పటికీ చెత్త నటినే’.. సమంత అలా అనిందేంటి?

    టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో సమంత రూత్‌ ప్రభు ఒకరు. అనారోగ్యం కారణంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్‌ ఏదోక రూపంలో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సమంత్‌ లేటెస్ట్ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్: హనీ బన్నీ’ నవంబర్ 7న ఓటీటీలో స్ట్రీమింగ్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో సమంత దుమ్మురేపిందని చెప్పవచ్చు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా అదరగొట్టింది. దీంతో సామ్‌ పేరు మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే సిరీస్‌ కోసం … Read more

    Game Changer: సంక్రాంతి బరిలో వారసుల యుద్ధం.. గెలుపెవరిదో!

    మెగా తనయుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). ‘RRR’ వంటి గ్లోబల్‌ స్థాయి హిట్‌ తర్వాత చరణ్‌ చేస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ రేసు నుంచి తప్పుకోవడంతో ‘గేమ్‌ ఛేంజర్‌’ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటించారు. అయితే చరణ్‌తో తలపడేందుకు నాగార్జున తనయుడు నాగ చైతన్య రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రం … Read more

    Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!

    సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఏఐ (ఆర్టిఫిషయల్‌ ఇండిలిజెన్స్‌)తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏఐతో డబ్బింగ్‌ ‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో … Read more