OTT Suggestions: ఈ వీకెండ్ ఓటీటీ ప్రియులకు పండగే.. స్ట్రీమింగ్‌లోకి సూపర్ హిట్ చిత్రాలు!
ఒకప్పుడు వీకెండ్ అనగానే తెలుగు ప్రేక్షకుల చూపు థియేటర్ల వైపు మళ్లేది. ఓటీటీ రాకతో వారి ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు / సిరీస్‌లు చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. అయితే ఈ వీకెండ్ (OTT Suggestions) కంటెంట్ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్ అని చెప్పవచ్చు. థియేటర్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇంతకీ … Read more