#KavyaMaran: సన్‌రైజర్స్ సంచలన విజయంతో ట్రెండింగ్‌లోకి ‘కావ్య మారన్’.. ఈసారి కప్ మనదే!
ఐపీఎల్ 17వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని 31పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఏకంగా 277/3 స్కోర్ చేసి ఐపీఎల్‌లో సహా ఇతర అంతర్జాతీయ టీ20 ఫార్మెట్స్‌లో అత్యధిక రన్స్ చేసిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. భారీ హిట్టింగ్స్‌తో హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్న క్రమంలో ఆ జట్టు యజమాని ‘కావ్యా మారన్’ (Kavya Maran) ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఎప్పుడు … Read more