• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Best Smartphones Under 60000 INR: రూ.60 వేల లోపు మంచి స్మార్ట్ ఫొన్‌ కోసం వెతికితే ఈ ఫొన్‌లు మీకు బెస్ట్‌ ఛాయిస్‌!

    ఈ డిజిటల్ యుగంలో స్మార్ట్‌ ఫొన్‌లు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. సమాచార మార్పిడిలోనూ, వినోద కేంద్రాలుగా అలరిస్తున్నాయి. ఒక్క మంచి స్మార్ట్ ఫొన్ చేతిలో ఉంటే అరచేతిలోనే అన్ని పనులు పూర్తయ్యే వెసులుబాటు ఉంటుంది. అయితే ఈరోజుల్లో కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న స్మార్ట్‌ ఫొన్ల నుంచి అన్ని విధాలుగా మన్నికైన ఫొన్‌ను ఎంంచుకుని కొనాలంటే తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో అన్ని విధాల మంచి స్మార్ట్ ఫొన్‌ల లిస్ట్‌ను మీకు అందిస్తున్నాం. వీటిపై … Read more

    Top Load Washing Machines: తక్కువ ధరలో అత్యాధునిక వాషింగ్‌ మిషన్లు.. భారీ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోండి..!

    ఒకప్పుడు వాషింగ్ మిషన్స్‌ కేవలం సంపన్నుల ఇళ్లల్లోనే ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయి. ధరలు భారీగా తగ్గడం, EMI సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో సామాన్యులు సైతం వాషింగ్‌ మిషన్స్‌ కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనాలని ఉన్న ఏదీ కొనాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. ఇందుకోసం ఎవరిని సంప్రదించాలో తెలియక తికమక పడుతున్నారు. అటువంటి వారి కోసం YouSay ఫుల్లీ ఆటోమేటిక్‌ టాప్‌ లోడ్‌ వాషింగ్‌ మిషన్స్‌ జాబితాను తీసుకొచ్చింది. వీటిలో మీకు నచ్చిన దాన్ని ట్రై చేయవచ్చు.  … Read more

    త్వరలో ఒక్కటి కానున్న సమంత – విజయ్ దేవరకొండ! ఇద్దరి టార్గెట్ ఒక్కటే.. ఇదిగో సాక్ష్యాలు

    సమంత – విజయ్ దేవరకొండ వీరిద్దరు తెలుగు తెరపై అనతి కాలంలోనే స్టార్స్‌గా ఎదిగారు. పెద్దఎత్తున ఫ్యాన్ బేస్‌ను సంపాదించారు. విజయ్ -సామ్ సినీ కెరీర్ పక్కన పెడితే ఇద్దరూ తమ పర్సనల్‌ లైఫ్‌లో ఒకేరకంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీరి ఆలోచనల్లో కొన్ని ఒకేరకంగా ఉండటం యాధృచ్చికమే అయినా.. కెరీర్‌ పరంగా ఒకే దారిలో అడుగులు వేస్తూ ఒకే టార్గెట్ వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న ఖుషీ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.  టాలీవుడ్‌లో తొలి సినిమాతో యూత్‌లో … Read more

    Best Portable Speakers August 2023: మీ వినోదానికి సంగీతాన్ని జోడించండి.. ఈ స్పీకర్స్‌ను ట్రై చేయండి..!

    ప్రస్తుత కాలంలో యువత.. టూర్లు, లాంగ్‌ డ్రైవ్‌లకు వెళ్లేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఎంత దూరమైన వెళ్తున్నారు. ఈ క్రమంలో తమ వెంట పోర్టబుల్‌ లేదా వైర్‌లెస్‌ బ్లూటూత్‌ స్పీకర్స్‌ తీసుకెళ్తూ మ్యూజిక్‌ను ఆస్వాదిస్తున్నారు. దీన్ని గమనించిన ప్రముఖ కంపెనీలు భారీగా పోర్టబుల్ స్పీకర్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. దీంతో ఏది కొనాలో తెలియక వినియోగదారులు సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియం రేంజ్‌లో ఉన్న బెస్ట్ బ్లూటూత్‌ స్పీకర్స్‌ జాబితాను YouSay మీ ముందుకు తీసుకువచ్చింది. అవేంటో మీరే చూడండి.  … Read more

    Best Refrigerators in August 2023: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫ్రిజ్‌ కోసం వెతుకుతున్నారా?. వీటిని ట్రై చేయండి..!

    ప్రస్తుతం ఫ్రిజ్‌ అనేది ప్రతీ ఒక్క ఇంట్లో భాగమైపోయింది. ఒకప్పుడు లగ్జరీ వస్తువుగా ఉన్న ఫ్రిజ్‌.. నేటి అవసరాల దృష్ట్యా నిత్యవసర వస్తువుగా మారిపోయింది. కూరగాయాలు, పాలు, ఇతర వస్తువులను భద్రపరుచుకునేందుకు పేద, ధనిక అన్న తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ రిఫ్రిజిరేటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే పలు కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా మార్కెట్‌లోకి ఫ్రిజ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే ఇందులో ఏది బెస్ట్‌ అని తెలియక వినియోగదారులు సతమతమవుతున్నారు. అటువంటి వారి కోసం తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమ రిఫ్రిజిరేటర్ల జాబితాను YouSay … Read more

    Kitchen Maintenance Tips: మీ వంట గదిలో పరిశుభ్రత లోపించిందా..? అయితే చిక్కుల్లో పడ్డట్టే. వెంటనే ఈ టిప్స్‌ పాటించండి..!

    ప్రతి ఇంట్లో వంట గది ఎంతో కీలకమైనది. ఎందుకంటే మనం తినే ఆహారం అక్కడ నుంచే తయారవుతుంది. కాబట్టి కిచెన్‌ను అందంగా ఉంచడంతో పాటు పరిశుభ్రతను మెయిన్‌టెన్‌ చేయడం తప్పనిసరి. లేదంటే ఎన్నో రోగాలకు వంటిగది కేంద్ర బిందువుగా మారే పరిస్థితి ఉంటుంది. శుభ్రత విషయంలో ఏమాత్రం అలసత్వం వహించిన బొద్దింకలు, బల్లులు, ఈగలు, కంటికి కనిపించని క్రిమి కీటకాలు కిచెన్‌ను ఆక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి ఇంటిని ఎలా నీట్‌గా ఉంచుతామే వంట గదిని, దానిలోని సామగ్రిని అంతే శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. … Read more

    Best Power Banks in August 2023: బెస్ట్‌ పవర్‌ బ్యాంక్స్‌ కోసం ఎదురు చూస్తున్నారా? వీటిని ట్రై చేయండి!

    ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ వినియోగం బాగా పెరిగింది. సెల్ఫీలు దిగడం, వీడియోలు తీయడం, మూవీస్‌ చూడటం, గేమ్స్‌ ఆడటం వంటి వాటి వల్ల ఫోన్‌ బ్యాటరీ త్వరగా డ్రై అయిపోతోంది. ఇంట్లో ఉన్న సమయంలో ఫోన్‌ బ్యాటరీ ఖాళీ అయితే పెద్దగా సమస్య ఉండదు. కానీ ఔట్‌డోర్‌ వెకేషన్స్‌లో ఉన్నప్పుడు జరిగితే దానంతా ఇబ్బంది మరొకటి ఉండదని అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే పవర్‌ బ్యాంక్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే పవర్‌ బ్యాంక్స్‌ కొనాలని ఉన్నా ఏది మంచిదో తెలియక చాలామంది సతమతవుతుంటారు. అటువంటి … Read more

    Aditya L1 Mission: ఇక సూర్యుడి వంతు.. ఇస్రో తొలి సోలార్‌ మిషన్‌ ప్రత్యేకతలు తెలుసా?

    చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌ అయిన తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇప్పుడు సూర్యుడిపై ఫోకస్‌ పెట్టింది. ఇందులో భాగంగా ఆదిత్య ఎల్‌1 మిషన్‌ (Aditya L1 Mission) సెప్టెంబర్‌ 2న లాంచ్‌ చేయనుంది. ఆ రోజు ఉదయం 11.50 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. అయితే భారత్‌ చేపట్టిన తొలి సోలార్‌ మిషన్‌ ఇదే కావడంతో యావత్‌ దేశం దృష్టి దీనిపై నెలకొంది. ఈ నేపథ్యంలో Aditya L1 Mission ముఖ్య ఉద్దేశ్యం, బడ్జెట్‌, ప్రత్యేకతలు వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

    Oppo A38 Review: ఒప్పో ‘A’ సిరీస్‌ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. లీకైన ఫీచర్లు. ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ తయారీ కంపెనీల్లో ఒప్పో (Oppo) ఒకటి. ఈ సంస్థ నుంచి రిలీజయ్యే స్మార్ట్‌ఫోన్స్‌కు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒప్పో నుంచి ఏ ఫోన్‌ వచ్చినా దానిపై దేశంలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒప్పో సరికొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ‘A’ సిరీస్‌ ఫోన్లపై ఫోకస్‌ పెట్టిన ఈ కంపెనీ.. ‘Oppo A38’ పేరుతో నయా మెుబైల్‌ను తీసుకురాబోతోంది. అయితే ఈ ఫోన్‌ వివరాలు, విడుదల తేదీని ఒప్పో అధికారికంగా ప్రకటించలేదు. కానీ … Read more

    Chandrayaan 4: చంద్రయాన్‌-3 సూపర్‌ సక్సెస్‌.. మరి ‘4’ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుసా?

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి భారత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్‌ తొలిసారి ప్రజ్ఞాన్ రోవర్‌ను దించింది. దీంతో ఆ ప్రాంతంలో నీటి జాడకు సంబంధించిన సమాచారంతో పాటు జాబిల్లి రహస్యాల ఛేదించే ఛాన్స్‌ ఏర్పడింది. చంద్రయాన్‌-3 (Chandrayaan 3) సక్సెస్‌తో ప్రస్తుతం అందరి దృష్టి చంద్రయాన్‌ 4 (Chandrayaan 4)పై పడింది. మరి ఈ ప్రయోగం ఎలా జరగనుంది. ఆ మిషన్‌ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు … Read more