• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘ఎస్ఎస్ఎంబీ28’ టైటిల్ రివీల్: ఎప్పుడంటే?

    సూపర్‌స్టార్ మహేష్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘ఎస్ఎస్ఎంబీ28’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్ కూడా మూవీమేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీకి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మే1న ఈ చిత్ర టైటిల్ రివీల్ చేయనున్నట్లు టాక్. ఆ రోజు కృష్ణ జయంతి కావడంతో పక్కాగా టైటిల్ రివీల్ చేస్తారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మహేశ్‌ … Read more

    మనవడి గ్రాడ్యుయేషన్‌ డే వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్‌

    TG: కేటీఆర్ తనయుడు హిమాన్షు గ్రాడ్యుయేషన్ డే వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన వేడుకలో హిమన్షు 12వ తరగతి పట్టా అందుకున్నారు. కమ్యూనిటి యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు లభించింది. గ్రాడ్యుయేషన్ పట్టాను పొందిన అనంతరం హిమాన్షు కేసీఆర్‌ వద్దకు వెళ్లారు. పట్టాను కేసీఆర్ చేతిలో పెట్టి పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ భార్య, కేటీఆర్‌ దంపతులు కూడా పాల్గొన్నారు. 12వ తరగతి విజయవంతంగా పూర్తి చేసిన వారికి … Read more

    అఖిల్‌ “ ఏజెంట్” ట్రైలర్ వచ్చేసింది

    స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి, అక్కినేని అఖిల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఏజెంట్‌’ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ సినిమాతో అఖిల్‌ రేంజ్‌ పాన్‌ ఇండియాకు వెళ్తుందని చిత్రబృందం పక్కా ధీమాతో ఉంది. మరి ట్రైలర్‌ చూశాక మీకు అదే అనిపిస్తే కామెంట్‌ చేయండి. 2020లో అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. కరోనా కారణంగా ఏడాది ఆలస్యం అయ్యింది. 2021లో చిత్రాన్ని ప్రారంభించారు. అప్పట్నుంచి షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యంగానే విడుదలవుతుంది. సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ … Read more

    HEROS WIFES : టాలీవుడ్ హీరోల భార్యలుగానే కాదు… ఈ నారీమణులకు వారికంటూ ఓ గుర్తింపు ఉంది !

    టాలీవుడ్‌ టాప్ హీరోల భార్యలు చాలామంది సుపరిచితమే. కథానాయికల భార్యలుగా కాకుండా వారికంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన వాళ్లు ఉన్నారు. వ్యాపారంతో సహా వివిధ వృత్తుల్లో రాణిస్తున్నారు. వాళ్లేవరూ? ఏ పనులు చేస్తున్నారో తెలుసుకోండి.  అల్లు స్నేహా రెడ్డి అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తన తండ్రి కళాశాలలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. SIT ప్లేస్‌మెంట్‌ సెల్ డైరెక్టర్‌గా ఉంది స్నేహా. అంతేకాదు, యువతను ప్రోత్సహించే దిశగా తీసుకువచ్చిన కాలేజీ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గాను సేవలందిస్తోంది. కళాశాలకు సంబంధించిన ప్రతి ఈవెంట్‌లో ఉత్సాహంగా … Read more

    CHIRANJEEVI: బలగం నటుడు మెుగిలయ్యకు చిరంజీవి సాయం… కంటి చూపుకోసం ఎంత ఖర్చైనా ఇస్తానని భరోసా

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ సాయం కావాలాన్న ముందుండేది మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంతోమందికి అండగా నిలబడ్డాడు చిరు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతనందిస్తూ నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆయన సహాయం ఇంకా ఎంతోమంది కళాకారులకు చేరుతూనే ఉంది. ఇటీవల ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న బలగం మెుగిలయ్యకు సహాయం అందిస్తున్నాడు మెగాస్టార్. మెుగిలయ్యకు అండగా బలగం సినిమాలో నీ తోడుగా నా తోడు ఉండి అనే పాటను పాడిన మెుగిలయ్య అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న … Read more

     GANGULY-VIRAT KOHLI: గంగూలీ- కోహ్లీ మధ్య గొడవలు వచ్చింది ఇందుకేనా? ఈ విషయంలోనే మాట్లాడుకోవట్లేదా?

    ఇద్దరు టీమిండియా దిగ్గజాలు…కనిపిస్తే మాట్లాడుకోరు. మర్యాదపూర్వకంగా షేక్‌ హ్యాండ్స్‌ ఇచ్చుకోరు. వాళ్లేవరో కాదు.. గంగూలీ- విరాట్ కోహ్లీ. కొన్ని నెలలుగా ఇద్దరూ ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి అనడానికి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ చూస్తే తెలుస్తుంది. ఇటీవల జరిగిన సంఘటనలు ఇందుకు అద్ధం పడుతున్నాయి. అసలు వారి మధ్య ఏం జరిగింది? ఇలా ఉండటానికి కారణమేంటో తెలుసుకుందాం? అక్కడే తెలిసింది ప్రస్తుతం క్రికెట్ సర్కిల్‌లో ఎక్కడ చూసినా గంగూలీ, విరాట్ కోహ్లీ గురించే చర్చ జరుగుతుంది. ఇటీవల దిల్లీ … Read more

    తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ

    IPLలో ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్‌-ముంబయి మధ్య రసవత్తర పోరు జరిగింది. ఈ సందర్భంగా ముంబయి జట్టు హైదరాబాద్ వచ్చిన వేళ… భాగ్యనగరంలో అడుగుపెట్టగానే రోహిత్‌ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. “ MI ఫ్యాన్స్ మేం వచ్చేశాం. పదండి ఉప్పల్‌కు” అంటూ ముంబయి జట్టు అభిమానులకు పిలుపునిచ్చాడు. రోహిత్ శర్మకు హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించిన ఏడాది 2008లో హిట్ మ్యాన్‌ను డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌ వేలంలో కొనుగోలు చేసింది. అప్పట్నుంచి దాదాపు మూడు … Read more

    ILEANA: భర్తతో విడిపోయి నాలుగేళ్లు…. ఇప్పుడు తల్లి కాబోతున్న ఇలియానా? తండ్రి ఎవరంటూ నెటిజన్ల ప్రశ్నలు

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌ ఇలియానా. నడుము వయ్యారాలతో యువతను ఓ ఊపు ఊపేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోయిన్‌ హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే.. ఇలియానా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే… ఇల్లి బేబి భర్తతో విడిపోయి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. కానీ, ఇప్పుడు తల్లిని కాబోతున్నానంటూ అందరికీ షాకిచ్చింది.  View this post on Instagram A post shared by Ileana D’Cruz (@ileana_official) తల్లి కాబోతుంది … Read more

    వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?

    వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. 2021-22లో వందే భారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా 2022-23 సంవత్సరంలో 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో నడిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రాకుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైళ్ల వేగం తగ్గిందని చెప్పింది. వందే … Read more

    LUCKY CHANCE: అబుదాబీ లక్కీ డ్రాలో రూ.2 కోట్లు గెలుచుకున్న హైదరాబాదీ

    అదృష్టం కలిసిరాకపోతుందా అని ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఒక్క క్షణం అది మన సొంతమైతే జీవితం మారిపోతుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సరిగ్గా అలాంటి రోజే యూఏఈలో నివసిస్తున్న హైదరాబాదీకి వచ్చింది. అదృష్టం ఆమెను పడిశం పట్టినట్లే పట్టింది. ప్రతీ వారం తీసే లక్కీ డ్రాలో ఏకంగా రూ. 2 కోట్లకు పైగా గెలుచుకుంది ఆ మహిళ.  లక్కీ ఛాన్స్‌ హైదరాబాద్‌కు చెందిన హమీదా బేగం అబుదాబీలో మూడేళ్లుగా నివసిస్తోంది. మెడికల్‌ కోడర్‌గా పనిచేస్తోంది. అక్కడ ప్రతీ వారం మహ్‌జూజ్‌ లక్కీ … Read more