• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TVS X Electric Scooter: టీవీఎస్ నుంచి అధునాతన ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్క ఛార్జ్‌తో 140 కి.మీ ప్రయాణం!

    దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో టీవీఎస్ (TVS)  ఒకటి. ఈ కంపెనీ తాజాగా సరికొత్త టీవీఎస్ ఎక్స్ (TVS X) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దుబాయ్‌లో నిర్వహించిన కంపెనీ ఈవెంట్‌లో అట్టహాసంగా ఈ సరికొత్త స్కూటర్‌ను లాంఛ్‌ చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధరను రూ. 2.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. గురువారం (ఆగస్టు 24) నుంచే బుకింగ్స్ ఆహ్వానిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. బుక్‌ చేసుకున్న కస్టమర్లకు డిసెంబర్‌లో బెంగళూరు సిటీలో స్కూటీలు డెలివరీలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ … Read more

    Best Nokia Mobiles In 2023: నోకియాకు పూర్వవైభవం తీసుకొచ్చిన బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌.. ఫిదా చేస్తున్న ఫీచర్లు!

    ప్రపంచంలోని ప్రముఖ టెక్‌ దిగ్గజాల్లో నోకియా (Nokia) ఒకటి. ఒకప్పుడు నోకియా మెుబైల్స్ (Nokia Mobiles) అంటే ఎంతో క్రేజ్‌ ఉండేది. వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఎగబడే వారు. అటువంటి నోకియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రాణించలేకపోయింది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఫోన్లను లాంఛ్‌ చేసి దారుణంగా విఫలమైంది. అయితే తాజాగా ఆండ్రాయిడ్‌ ఫోన్లతో నోకియా మార్కెట్‌లోకి తిరిగి దూసుకొచ్చింది. కొత్త హంగులతో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తూ మెుబైల్‌ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో నోకియా రిలీజ్‌ చేసిన టాప్‌ బెస్ట్‌ … Read more

    Costliest Tech Gadgets: ప్రపంచంలోనే అతి ఖరీదైన టెక్‌ గాడ్జెట్స్‌.. వీటిని కొనాలంటే అంబానీ అయినా ఆలోంచాల్సిందే!

    ప్రస్తుత ప్రపంచం గాడ్జెట్స్‌ మయంగా మారిపోయింది. ప్రతీ ఇంట్లోనూ ఏదోక గాడ్జెట్‌ దర్శనమిస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ జనరేషన్‌ యువత సాంకేతిక పరికరాలపై అమితాసక్తిని కనబరుస్తున్నారు. డబ్బుకు ఏమాత్రం వెనకాడకుండా తమకు నచ్చిన ఫోన్లు, ల్యాప్‌టాప్స్‌, ఐపాడ్స్‌, హెడ్‌సెట్స్‌  తదితర టెక్‌ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. అయితే సాధారణంగా ప్రతీ ఒక్కరు కొనుగోలు చేసివి వేలల్లో ఉంటాయి. కాస్త డబ్బు ఉన్న వారైతే లక్షల్లో కొంటుంటారు. కానీ వందల కోట్లు విలువ చేసే గాడ్జెట్స్ ఈ వరల్డ్‌లో ఉన్నాయని మీకు తెలుసా? వాటిని ఏ … Read more

    Health Care Tips: ఫ్రిజ్‌లో ఆహారాన్ని వేడి చేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే! 

    ప్రస్తుతం ప్రతీ ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ భాగమైపోయింది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఫ్రిజ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇంట్లోని ఆహార పదార్థాలను అందులో ఉంచి త్వరగా చెడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే కొంతమంది ఒకేసారి ఎక్కువ మెుత్తంలో ఆహారం వండి ఫ్రిజ్‌లో పెడుతుంటారు. తినేముందు వాటిని వేడి చేసుకుంటారు. ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  ఫుడ్‌ పాయిజనింగ్‌ ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారాన్ని వేడి చేయడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన … Read more

    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!

    టాలీవుడ్‌ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్‌ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్‌ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా … Read more

    HBD Chiranjeevi: మెగాస్టార్‌ గురించి మీకు తెలియని విషయాలు.. ఆయన ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..? 

    దేశం గర్వించతగ్గ నటుల్లో మెగాస్టార్‌ చిరంజీవి ఒకరు. స్వయంకృషికి మారు పేరుగా ఆయన్ను చెబుతుంటారు. ఎటువంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో అడుగుపెట్టిన చిరంజీవి.. ఎన్టీఆర్‌, నాగేశ్వరరావు, కృష్ణ వంటి మహామహులను తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడ్డారు. తన నటనతో స్టార్‌ హీరోగా ఎదిగారు. టాలీవుడ్‌ అగ్రస్థాన పీఠాన్ని సైతం మెగాస్టార్‌ అధిరోహించారు. కాగా, ఇవాళ మెగాస్టార్‌ చిరంజీవి పుట్టినరోజు. ఆయన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చిరు ఆస్తుల వివరాలు? లగ్జరీ కార్లు? వ్యాపార లావాదేవీలు? విలాసవంతమైన ఇళ్లు? వంటి అంశాలను ఈ ప్రత్యేక … Read more

    Redmi K60 Ultra Review: రెడ్‌మీ నుంచి మరో క్రేజీ స్మార్ట్‌ఫోన్‌.. కళ్లు చెదిరే ఫీచర్లు దీని సొంతం..!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ తయారీ కంపెనీల్లో రెడ్‌మీ (Redmi) ఒకటి. అతి తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక స్మార్ట్‌ ఫోన్స్‌ రిలీజ్‌ చేసే కంపెనీగా రెడ్‌మీకి పేరుంది. అందుకే ఈ కంపెనీ ఏ చిన్న ఫోన్‌ రిలీజ్‌ చేసిన అది వినియోగదారుల్లో ఎనలేని ఆసక్తిని పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే రెడ్‌మీ నుంచి మరో అత్యాధునిక ఫోన్‌ లాంఛ్ అయ్యింది. చైనాలో Redmi K60 Ultra పేరుతో ఈ ఫోన్‌ను రిలీజ్‌ చేశారు. అతి త్వరలోనే భారతీయులను సైతం ఈ ఫోన్‌ పలకరించనుంది. ఈ నేపథ్యంలో … Read more

    Vivo Y77T 5G Review: వివో నుంచి మరో అత్యాధునిక ఫోన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు! 

    భారత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వివో ఒకటి. ఈ కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్లకు భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది. మెుబైల్‌ ప్రియులు ఎక్కువగా వివో ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ నుంచి ఏ చిన్న ఫోన్ విడుదలైన అది ఆసక్తిని పెంచుతుంటుంది. తాజాగా వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. ఈ మెుబైల్‌ను Vivo Y77T 5G పేరుతో చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానున్నట్లు … Read more

    Upcoming Movies: ఈ వారం థియేటర్లు / OTTల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!

    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. ఆగస్టు 21 నుంచి 27వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు కింగ్‌ ఆఫ్‌ కొత్త దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King … Read more

    Pragya Jaiswal: హాట్ థైస్‌ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి!

    హాట్ క్వీన్ ప్రగ్యా జైశ్వాల్ అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లెటెస్ట్‌గా థైస్‌ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ థైస్ షోతో చేసిన లెటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రగ్యా పాపని చూసిన నెటిజన్లు కొంటెగా తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.  ప్రగ్యా అందాలు తమకు ఫుల్ కిక్కు ఇస్తున్నాయని కామెంట్ల రూపంలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ ఫొటోలు కుర్రాళ్లలో మంచి జోష్‌ను ఇస్తున్నాయి. ఫోటోషూట్‌లో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కించింది. ప్రస్తుతం … Read more